Vastu: తులసి మొక్కను ఈ దిశలో ఉంచితే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే.. జాగ్రత్త సుమా-vastu tips do not keep tulasi plant in this direction at all or else you may suffer with many problems and will be loss ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vastu: తులసి మొక్కను ఈ దిశలో ఉంచితే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే.. జాగ్రత్త సుమా

Vastu: తులసి మొక్కను ఈ దిశలో ఉంచితే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే.. జాగ్రత్త సుమా

Jan 16, 2025, 09:11 AM IST Peddinti Sravya
Jan 16, 2025, 09:11 AM , IST

  • Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంట్లో సరైన దిశలో ఉంటేనే దాని ఫలితాలు లభిస్తాయి.సరైన దిశ గురించి తెలుసుకుందాం.

తులసి మొక్కలో మహాలక్ష్మి నివసిస్తుంది కాబట్టి తులసి మొక్క ఉన్న ఇంట్లో ధనానికి కొదవ ఉండదని నమ్ముతారు.

(1 / 7)

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంట్లో సరైన దిశలో ఉంటేనే దాని ఫలితాలు లభిస్తాయి.సరైన, దిశ గురించి తెలుసుకుందాం.

(2 / 7)

తులసి మొక్కను తప్పుడు దిశలో ఉంచితే అది ఎండిపోయి పేదరికానికి దారితీస్తుంది.

(3 / 7)

తులసి మొక్కను ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచవద్దు.ఇది పితృదేవతల దిక్కు.

(4 / 7)

తులసి మొక్కను ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచవద్దు.ఇది పితృదేవతల దిక్కు.

తులసి మొక్కను దక్షిణదిశలో ఉంచడం వల్ల మహాలక్ష్మికి కోపం వస్తుందని నమ్ముతారు.అలాగే పడమటి దిశలో పెట్టకండి.ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.

(5 / 7)

తులసి మొక్కను ఇంట్లో ఉంచడానికి సరైన దిశ ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య మూల.

(6 / 7)

తులసి మొక్కను తూర్పు దిక్కున ఉంచడం వల్ల సూర్యుని వలె సంపద, శక్తి లభిస్తుంది.తులసి మొక్కను ఉత్తర దిశలో ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు