Vasthu Tips: పూజ గదిలో బల్లి కనిపిస్తే శుభ సంకేతామా.. అశుభమా?-vasthu tips lizard in puja room good or bad sign as per vashu shastra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vasthu Tips: పూజ గదిలో బల్లి కనిపిస్తే శుభ సంకేతామా.. అశుభమా?

Vasthu Tips: పూజ గదిలో బల్లి కనిపిస్తే శుభ సంకేతామా.. అశుభమా?

Jul 30, 2024, 08:19 PM IST Chatakonda Krishna Prakash
Jul 30, 2024, 08:17 PM , IST

Vastu Tips: పూజ గదిలో బల్లి కనిపిస్తే శుభ సంకేతమా.. అశుభమా అని కొందరికి అనుమానం ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఈ విషయం గురించి ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

బల్లులు అంటే కొందరికి భయం, చిరాకు ఉంటాయి. ఇంట్లో బల్లులు ఉండడం ఎవరికీ నచ్చదు. అయితే పూజ గదిలో బల్లి కనిపిస్తే ఎలాంటి సంకేతమో వాస్తు శాస్త్రం చెబుతోంది. 

(1 / 5)

వాస్తు శాస్త్రం ప్రకారం, పూజ గదిలో బల్లి కనిపించడం శుభ సంకేతం. బల్లులను లక్ష్మిదేవి సంకేతంగా భావిస్తారు. దీంతో పూజ గదిలో బల్లి కనిపిస్తే వాస్తు ప్రకారం శ్రేయస్సు జరుగుతుందని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం, సంతోషం కలుగుతుందని విశ్వసిస్తారు. 

(2 / 5)

వాస్తు శాస్త్రం ప్రకారం, కలలో బల్లి కనిపిస్తే అశుభం. ఏదైనా చెడు జరుగుతుందనేందుకు ఇది సంకేతం అని వాస్తు నిపుణులు చెబుతుంటారు.  

(3 / 5)

ఇంటి గోడపై బల్లులు కొట్లాడుకోవడం కూడా శుభం కాదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇది ఇంట్లో సమస్యలను సూచిస్తుందని విశ్వసిస్తారు. దీన్ని చెడు సంకేతంగా పరిగణిస్తారు. 

(4 / 5)

ఇంటి ముందు బల్లి కనిపిస్తే అది చెడు సంకేతం కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బు రాకను కూడా సూచిస్తుందని కొందరు విశ్వసిస్తారు. (గమనిక: ఈ సమాచారాన్ని వాస్తు శాస్త్రం/ విశ్వాసాలు/ కొన్ని ప్రసంగాలను అనుసరించి ఇచ్చాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. కేవలం సమాచారం కోసమే ఈ కథనం రూపొందించాం. ఏవైనా సందేహాలు, వ్యక్తిగత సలహాలు కావాలంటే సంబంధిత నిపుణుడిని సంప్రదించవచ్చు)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు