
(1 / 7)
2025 కర్వా చౌత్ వేడుకులను సినీ సెలబ్రిటీ జంటలు ఘనంగా జరుపుకొన్నాయి. ఈ సెలబ్రేషన్స్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు.
(instagram)
(2 / 7)
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా కర్వా చౌత్ వేడుకలు చేసుకున్నారు. భార్య లావణ్యకు వరుణ్ ప్రేమతో మెహందీ పెడుతున్న ఈ ఫొటో వైరల్ గా మారింది. లావణ్య ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
(instagram)
(3 / 7)
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ దంపతులకు రీసెంట్ గా బాబు పుట్టాడు. ఆ బాబుకు వాయు తేజ్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
(instagram)
(4 / 7)
పండగ సందర్భంగా తన భర్త గౌతమ్ కిచ్లూకు కాజల్ అగర్వాల్ ఇలా ముద్దులిచ్చింది.
(instagram)
(5 / 7)
కర్వా చౌత్ సందర్భంగా ఇలా చీరకట్టులో మెరిసిపోయింది చందమామ కాజల్ అగర్వాల్.
(instagram)
(6 / 7)
రకుల్ ప్రీత్ సింగ్ కూడా చీరలో ఇలా అందంగా ముస్తాబైంది. ఆమె ఫొటోలు కూడా ఇన్ స్టాలో వైరల్ గా మారాయి.
(instagram)
(7 / 7)
భర్త జాకీ భగ్నానీతో కలిసి కర్వా చౌత్ ను జరుపుకొంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ జంట అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి.
(instagram)ఇతర గ్యాలరీలు