(1 / 6)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ వేడుకలు చిరంజీవి ఇంట్లో ప్రారంభమయ్యాయి.
(Instagram)(2 / 6)
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో చిరంజీవి-సురేఖ దంపతులు ఫొటోలకు పోజులిచ్చారు.
(Instagram)(3 / 6)
తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ, సోదరి నిహారికతో వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి.
(Instagram)(4 / 6)
నూతన జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలతో చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత ఫొటోలకు పోజు ఇచ్చారు.
(Instagram)(5 / 6)
వరుణ్ తేజ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ వేడుకల సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్‌లో దర్శనం ఇచ్చింది.
(Instagram)(6 / 6)
వినాయక చవితి పండుగ సందర్భంగా కాబోయే అత్తయ్యతో కలిసి పూజ చేసిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి
(Instagram)ఇతర గ్యాలరీలు