
(1 / 5)
టీమిండియా ప్లేయర్ వరుణ్ ఆరోణ్ క్రికెట్‌కు శుక్రవారం గుడ్‌బై చెప్పాడు. ఇరవై ఏళ్ల పాటు క్రికెట్ ఆడటం ఆనందంగా ఉందని అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్ తన ఫస్ట్ లవ్ అని పేర్కొన్నాడు.

(2 / 5)
టీమిండియా తరఫున తొమ్మిది వన్డేలు, తొమ్మిది టెస్టులు ఆడాడు వరుణ్ ఆరోణ్. టెస్టుల్లో 18, వన్డేల్లో 11 వికెట్లు తీసుకున్నాడు.

(3 / 5)
గాయాలు వరుణ్ ఆరోణ్ కెరీర్‌ను దెబ్బతీశాయి. టీమిండియాలో ప్లేస్ సుస్థిరం చేసుకుంటున్న తరుణంలో కాలి గాయం కారణంగా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.

(4 / 5)
విజయ్ హజారే ట్రోఫీలో గంటకు 153 కిమీ వేగంతో బౌలింగ్ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు వరుణ్ ఆరోణ్.

(5 / 5)
2014లో వరుణ్ ఆరోన్ వేసిన ఓ బౌన్సర్‌కు ఇంగ్లండ్ క్రికెటర్ బ్రాడ్ తీవ్రంగా గాయపడ్డాడు. బాల్ బ్రాడ్ ముక్కుకు బలంగా తగలడంతో మ్యాచ్ నుంచి రిటైడ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఇతర గ్యాలరీలు