
(1 / 5)
అమ్మకు ప్రేమతో సీరియల్‌లో జ్యోతి పాత్రలో ఇన్నాళ్లు హన్షిత విజయ్ కనిపించింది.

(2 / 5)
శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హన్షిత స్థానంలో వర్షిత రాజ్ కనిపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది.

(3 / 5)
జ్యోతిగా వర్షిత రాజ్‌ను పరిచయం చేస్తూ సీరియల్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

(4 / 5)
గతంలో వర్షిత రాజ్ తెలుగులో లక్ష్మి కళ్యాణం, మల్లి సీరియల్స్ చేసింది.

(5 / 5)
లేటెస్ట్ టీఆర్‌పీ లో అమ్మకు ప్రేమతో సీరియల్ 0.75 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
ఇతర గ్యాలరీలు