(1 / 9)
Varalakshmi Sarath Kumar Wedding: శరత్ కుమార్ కూతురు, నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్‌ఫ్రెండ్ నికొలాయ్ సచ్‌దేవ్ ను పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లి థాయ్‌ల్యాండ్ లో జరిగింది. ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సీఎం స్టాలిన్ సహా ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు వచ్చారు.
(2 / 9)
Varalakshmi Sarath Kumar Wedding: టాలీవుడ్ నటుడు బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి హాజరయ్యారు.
(3 / 9)
Varalakshmi Sarath Kumar Wedding: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి రిసెప్షన్ వేడుకలో సీనియర్ నటుడు శివకుమార్
(4 / 9)
Varalakshmi Sarath Kumar Wedding: రిసెప్షన్ కు వచ్చిన సీనియర్ నటుడు విజయ్ కుమార్, అతని కూతురు, నటి శ్రీదేవి
(5 / 9)
Varalakshmi Sarath Kumar Wedding: తమిళ, తెలుగు నటుడు సిద్ధార్థ్ కూడా ఈ రిసెప్షన్ వేడుకకకు వచ్చాడు
(6 / 9)
Varalakshmi Sarath Kumar Wedding: సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా ఈ రిసెప్షన్ వేడుకకు హాజరైంది
(7 / 9)
Varalakshmi Sarath Kumar Wedding: బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా వరలక్ష్మి శరత్ కుమార్, శరత్ కుమార్ దంపతులతో ఫొటోలకు పోజులిచ్చాడు
(8 / 9)
Varalakshmi Sarath Kumar Wedding: నవ దంపతులతో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్
(9 / 9)
Varalakshmi Sarath Kumar Wedding: వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులతో నటి, మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి
ఇతర గ్యాలరీలు