తెలుగు న్యూస్ / ఫోటో /
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ ఆ హీరోనేనంటా - రివీల్ చేసిన బేబీ హీరోయిన్
Vaishnavi Chaitanya: బేబీ బ్లాక్‌బస్టర్ తర్వాత లవ్‌మీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వైష్ణవి చైతన్య. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీని దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. మే 25న లవ్ మీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
(1 / 5)
లవ్ మీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు వైష్ణవి చైతన్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
(2 / 5)
ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలతో తాను సినిమాలు చేస్తోన్నట్లు వస్తోన్న వార్తలతో వైష్ణవి చైతన్య రియాక్ట్ అయ్యింది. అవన్నీ రూమర్స్ అని చెప్పింది.
(3 / 5)
లవ్ మీ మూవీలో దివ్యవతి అనే దయ్యం పాత్రలో వైష్ణవి చైతన్య కనిపించబోతున్నది. తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని వైష్ణవి చైతన్య తెలిపింది.
(4 / 5)
బేబీ హిట్టయిన కెమెరా ఫియర్ మాత్రం పోలేదని, ఇప్పటికి కెమెరా ముందుకు రాగానే భయపడిపోతుంటానని వైష్ణవి చైతన్య అన్నది.
ఇతర గ్యాలరీలు