తెలుగు న్యూస్ / ఫోటో /
Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్‌కి క్యూ కడుతోన్న ఆఫర్లు - త్వరలో కోలీవుడ్‌లోకి వైష్ణవి చైతన్య ఎంట్రీ!
బేబీ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య. తొలి సినిమానే వంద కోట్ల వసూళ్లను రాబట్టడంతో లక్కీ స్టార్‌గా మారిపోయింది ఈ అచ్చ తెలుగు అందం. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల నుంచి ఆఫర్లు వరిస్తున్నాయి.
(1 / 6)
బేబీ మూవీలో పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ కలబోసిన క్యారెక్టర్‌లో అసమాన నటనను కనబరిచింది వైష్ణవి చైతన్య.
(3 / 6)
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు లవ్ ఇన్ 143 అవర్స్, ది సాఫ్ట్‌వేర్ డెవలపర్, మిస్సమ్మతో పాటు పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది వైష్ణవి చైతన్య.
(5 / 6)
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న జాక్ మూవీలో ముస్లిం యువతిగా వైష్ణవి కనిపించబోతున్నది.
ఇతర గ్యాలరీలు