తెలుగు న్యూస్ / ఫోటో /
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య బర్త్ డే స్పెషల్ - జాక్ మూవీ పోస్టర్ రిలీజ్
Vaishnavi Chaitanya: బేబీ మూవీతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది అచ్చ తెలుగు అందం వైష్ణవి చైతన్య. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నుంచి మోస్ట్ బిజీయెస్ట్ టాలీవుడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తోంది వైష్ణవి చైతన్య.
(1 / 5)
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న జాక్ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది.
(2 / 5)
వైష్ణవి చైతన్య పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
(3 / 5)
జాక్ మూవీలో గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ రోల్‌లో వైష్ణవి చైతన్య కనిపించబోతున్నట్లు సమాచారం.
(4 / 5)
జాక్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఇతర గ్యాలరీలు