ఉత్తరాఖండ్ కొండల్లో తెలంగాణ సంస్కృతి, లెజెండ్స్ పాత్రల్లో ఐఏఎస్ ట్రైనీలు
- ఉత్తరాఖండ్ ముస్సోరీ ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో... తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వరంలో కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ జానపద, గిరిజన కళలపై ట్రైనీ ఐఏఎస్ లకు శిక్షణ ఇచ్చారు.
- ఉత్తరాఖండ్ ముస్సోరీ ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో... తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వరంలో కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ జానపద, గిరిజన కళలపై ట్రైనీ ఐఏఎస్ లకు శిక్షణ ఇచ్చారు.
(3 / 8)
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరి, డెహ్రాడూన్‌లో శిక్షణ పొందుతున్న తెలంగాణకు చెందిన ఐఏఎస్ ప్రొబేషనర్లకు తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జానపద కళలపై శిక్షణ ఇచ్చారు.
(4 / 8)
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ట్రైనీ ఐఏఎస్ లకు డప్పులు, కోలాటం, లంబాడి మొదలైన తెలంగాణ జానపద, గిరిజన కళలలో శిక్షణ ఇచ్చారు.
(5 / 8)
2022 ఏడాదికి గాను ఐఏఎస్ కు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 39 మంది అభ్యర్థులు ముస్సోరిలో ఉన్నారు.
(6 / 8)
ట్రైనీ ఐఏఎస్ లకు బతుకమ్మ, బోనాలు ప్రదర్శనలతో పాటు రాణి రుద్రమదేవి, కుమ్రం భీమ్, రామ్‌జీ గోండ్, చిట్యాల ఐలమ్మ తదితరుల వేషధారణలో సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఊరేగింపు ఆకట్టుకుంది.
ఇతర గ్యాలరీలు