Joe Biden Grand daughter marriage: నిరాడంబరంగా వైట్ హౌస్‍లో బైడెన్ మనువరాలి వివాహం..
- Joe Biden Grand daughter marriage: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెద్ద మనవరాలు నవోమీ బైడెన్ వివాహం వైట్‍హౌస్‍లో జరిగింది. ప్రైవేట్ వేడుకగా నిర్వహించిన ఈ పెళ్లికి ముఖ్యమైన అతిథులు మాత్రమే హాజరయ్యారు. వైట్‍హౌస్‍లో ఇది 19వ వివాహ వేడుక. 25 ఏళ్ల పీటర్ నీల్‍ను 28 ఏళ్ల నవోమీ బైడెన్ పెళ్లాడారు. హంటర్ బైడెన్, క్యాథ్లీన్ బుహ్లే కుమార్తె నవోమీ. బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికా పాలనా అంతర్గత వ్యవహారాల్లో నవోమీ కీలకంగా వ్యవహిస్తున్నారని చాలాసార్లు వార్తలు వచ్చాయి.

(1 / 6)
అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ మనువరాలు నవోమీ బైడెన్, పీటర్ నీల్ వివాహం వాషింగ్టన్‍లోని వైట్‍హౌస్ సౌత్‍లాన్‍లో శనివారం జరిగింది. (AP)
(4 / 6)
వారి వివాహం ప్రైవేట్ కార్యక్రమంగా, పరిమిత అతిథుల మధ్యే జరగాలని నవోమీ బైడెన్, పీటర్ నీల్ కోరారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ వెల్లడించారు.(AP)
(5 / 6)
ఈ వివాహ వేడుకకు మీడియాను కూడా వైట్ హౌస్ అనుమతించలేదు. ప్రజలకు కూడా తెలియదు. వైట్ హౌస్ కార్యకలాపాలు కూడా సాధారణంగానే జరిగాయని సమాచారం.(AFP)
(6 / 6)
అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్‍లో ఇంతకుముందు వరకు 18 వివాహాలు జరిగాయి. 1971లో రిచర్డ్ నిక్సన్ కుమార్తె ట్రిసియా పెళ్లి, 2013లో బరాక్ ఒబామా ఫొటోగ్రాఫర్ పీట్ సౌజా వివాహం ఈ జాబితాలో ఉన్నాయి. (REUTERS)
ఇతర గ్యాలరీలు