తెలుగు న్యూస్ / ఫోటో /
Urvashi Rautela: బాలకృష్ణ మూవీ సెట్స్‌లో ఊర్వశీ రౌటేలా...స్పెషల్ సాంగ్ కోసం భారీ రెమ్యునరేషన్!
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీడియోల్ విలన్‌గా నటిస్తోన్నాడు.
(1 / 5)
ఎన్‌బీకే 109 సినిమాలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ఓ కీలక పాత్ర చేయబోతున్నది. ఈ మూవీ సెట్స్‌లో ఊర్వశి అడుగుపెట్టింది.
(2 / 5)
బాలకృష్ణతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఊర్వశీ రౌటేలా. ఊర్వశి షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(3 / 5)
చిరంజీవి వాల్తేర్ వీరయ్య, పవన్ కళ్యాణ్ బ్రో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించింది ఊర్వశి. ఇప్పుడు బాలకృష్ణ మూవీలో ఆడిపాడబోతున్నది.
(4 / 5)
ఎన్‌బీకే 109లో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి కోటి వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు