కాంట్రవర్సీ భామ హాట్ ఫొటోలు.. మత్తెక్కించే ఊర్వశి అందం-urvashi rautela hot photos sizzling glamour bollywood actress beauty doll ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కాంట్రవర్సీ భామ హాట్ ఫొటోలు.. మత్తెక్కించే ఊర్వశి అందం

కాంట్రవర్సీ భామ హాట్ ఫొటోలు.. మత్తెక్కించే ఊర్వశి అందం

Published Apr 20, 2025 09:37 AM IST Chandu Shanigarapu
Published Apr 20, 2025 09:37 AM IST

  • ఓ వైపు వరుస కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ గ్లామర్ డాల్ ఊర్వశి రౌటేలా.. హాట్ ఫొటోలతోనూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. కొంటె చూపులతో గుచ్చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన హాట్ ఫొటోలు వైరల్ గా మారాయి.

బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా కొంటె చూపులో కైపెక్కిస్తోంది. గ్రీన్ వెల్వెట్ డ్రెస్ లో ఆమె లుక్స్ అదిరిపోయాయి. కుర్రాళ్లను పిచ్చెక్కించేలా ఈ ఫొటోలున్నాయి.

(1 / 5)

(instagram-urvashirautela)

ఓ వైపు వరుసగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్న ఊర్వశి రౌటేలా.. మరోవైపు హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ కు అందాల విందు అందిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సిజ్లింగ్ ఫొటోలతో వైరల్ గా మారుతోంది.

(2 / 5)

బద్రీనాథ్ సమీపంలో తన పేరుతో గుడి ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అలాగే సౌత్ లో కూడా తనకు గుడి కడతారేమో అని ఆమె పేర్కొనడం గమనార్హం.

(3 / 5)

ఊర్వశి గుడి వ్యాఖ్యలపై బద్రీనాథ్ స్థానిక పూజారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్లు ఏమో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఊర్వశికి మతి భ్రమించిందని కామెంట్లు పెడుతున్నారు.

(4 / 5)

ఇక తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ ‘నశా’ కంటే కూడా తన సాంగ్ ‘సారీ బోల్’ బాగుందంటూ ఓ ఫ్యాన్ పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్ ను పోస్టు చేసి, వెంటనే ఊర్వశి డిలీట్ చేసింది. ఊర్వశి టాలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడుతోంది.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు