తెలుగు న్యూస్ / ఫోటో /
Urfi javed: వంద కిలోల డ్రెస్సుతో ఉర్ఫీ జావేద్, ఎన్నాళ్లకు నిండుగా వేసింది
- Urfi Javed: ఉర్ఫీ జావేద్ వంద కేజీల డ్రెస్ ధరించి ఫోటోషూట్ చేసింది. ఇందుకోసం ఆమె పోలీసుల అనుమతి తీసుకుంది. ఈ ఫోటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Urfi Javed: ఉర్ఫీ జావేద్ వంద కేజీల డ్రెస్ ధరించి ఫోటోషూట్ చేసింది. ఇందుకోసం ఆమె పోలీసుల అనుమతి తీసుకుంది. ఈ ఫోటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(1 / 5)
నటి ఉర్ఫీ జావేద్ వెరైటీ డ్రెస్సులకు పెట్టింది పేరు. ఆమె తన డ్రెస్‌లను డిజైన్ చేసుకుంటుంది. ఉర్ఫీ 100 కేజీల డ్రెస్ ధరించి ఫోటోషూట్ చేసింది. ఆమె డ్రెస్ చాలా బరువుగా, పెద్దగా ఉంది.
(2 / 5)
ఉర్ఫీ బ్లూ నెట్ డ్రెస్ ధరించింది. అది చాలా పెద్దగా కనిపిస్తోంది. ఉర్ఫీ డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకుంది.
(3 / 5)
ఉర్ఫీ డ్రెస్ బరువు 100 కిలోలు. ఈ డ్రెస్ లో నడవడం ఆమెకు కష్టంగా అనిపించింది. ఉర్ఫీ చిన్న టెంపోలో వచ్చింది. కారులో కూర్చోవడం వీలు కాలేదు.
ఇతర గ్యాలరీలు