జూన్​లో లాంచ్​కు రెడీ అవుతున్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే..-upcoming smartphones launching in june 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  జూన్​లో లాంచ్​కు రెడీ అవుతున్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

జూన్​లో లాంచ్​కు రెడీ అవుతున్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

Jun 01, 2024, 01:41 PM IST Sharath Chitturi
Jun 01, 2024, 01:41 PM , IST

  • Smartphones launching in June : స్మార్ట్​ఫోన్​ ప్రియులకు క్రేజీ న్యూస్​! ఈ జూన్​లో సరికొత్త గ్యాడ్జెట్స్​.. లాంచ్​కు రెడీ అవుతున్నాయి. ఆ వివరాలు..

వివో ఎక్స్​ ఫోల్ట్​ 3 ప్రో:- జూన్​ 6న ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవుతుంది. ఇందులో 8.03 ఇంచ్​ అమోలెడ్​ ఇన్నర్​ డిస్​ప్లే, 6.53 ఇంచ్​ అమోలెడ్​ ఔటర్​ డిస్​ప్లే ఉన్నాయి. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ప్రాసెసర్​ ఇందులో ఉంది.

(1 / 4)

వివో ఎక్స్​ ఫోల్ట్​ 3 ప్రో:- జూన్​ 6న ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవుతుంది. ఇందులో 8.03 ఇంచ్​ అమోలెడ్​ ఇన్నర్​ డిస్​ప్లే, 6.53 ఇంచ్​ అమోలెడ్​ ఔటర్​ డిస్​ప్లే ఉన్నాయి. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ప్రాసెసర్​ ఇందులో ఉంది.(Representative image)

రియల్​మీ జీటీ 6:- జూన్​ 20న ఈ గ్యాడ్జెట్​ ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ అవుతుందని సమాచారం. ఇందులో 6.78 ఇంచ్​ ఎల్​టీపీఓ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. స్నాప్​డ్రాగన్​ 8ఎస్​ జెన్​ 3 ప్రాసెసర్​ దీని సొంతం.

(2 / 4)

పోకో ఎం6 ప్లస్​:- ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​. ఇందులో 6.79 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ రేర్​ కెమెరా వస్తుంది. 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తుంది.

(3 / 4)

హానర్​ 200- మ్యాజిక్​ 6 ప్రో:- ఈ రెండ స్మార్ట్​ఫోన్స్​ని ఇండియాలో లాంచ్​ చేస్తున్నట్టు హానర్​ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. హానర్​ మ్యాజిక్​ 6 ప్రోలో 6.8 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ కర్వ్​డ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది.

(4 / 4)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు