(1 / 5)
డెవిన్ సన్స్ IPO సబ్‌స్క్రిప్షన్ కోసం జనవరి 2న ఓపెన్ ఉంటుంది. జనవరి 6, 2025న ముగుస్తుంది. దీని ధర రూ.55, డెవిన్ సన్స్ లిస్టింగ్ BSE SME విభాగంలో ఉంటుంది.
(2 / 5)
పరమేశ్వర్ మెటల్ IPO జనవరి 2న పెట్టుబడి కోసం తెరిచి ఉంటుంది. జనవరి 6న ముగుస్తుంది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.61గా నిర్ణయించారు. కంపెనీ షేర్లు బీఎస్‌ఇలో నమోదవుతాయి.
(3 / 5)
ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ IPO జనవరి 3 న పెట్టుబడి కోసం తెరుచుకుంటుంది. జనవరి 7 న ముగుస్తుంది. దీని ధర రూ.85 రూపాయలు. ఇది BSE SME ఐపీఓ విభాగంలో ఉంటుంది.
(4 / 5)
ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఐపీఓ డిసెంబర్ 31న ప్రారంభమైంది. పెట్టుబడిదారులు జనవరి 2 వరకు ఈ ఇష్యూలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.204-215గా నిర్ణయించారు. ఇది మెయిన్‌బోర్డ్ ఐపీఓ. కంపెనీ షేర్లు బీఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో లిస్ట్ అవుతాయి.
(5 / 5)
లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ట్రేడింగ్ ఐపీఓ జనవరి 1న పెట్టుబడి కోసం ఓపెన్ అవుతుంది. జనవరి 3న ముగుస్తుంది. దీని ధర రూ. 52 రూపాయలు. కంపెనీ షేర్లు BSE SMEలో లిస్ట్ అవుతాయి.
ఇతర గ్యాలరీలు