తెలుగు న్యూస్ / ఫోటో /
Aamir Khan Unreleased Movies: ఆమిర్ ఖాన్ నటించిన ఈ సినిమాలు ఇప్పటికీ రిలీజ్ కాలేదు.. ఆ ఆరు సినిమాలు ఇవే..
- Aamir Khan Unreleased Movies: ఆమిర్ ఖాన్ తన కెరీర్ లో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు తక్కువే అయినా కొన్ని సినిమాలు అసలు రిలీజ్ కు కూడా నోచుకోలేదు. అవేంటో చూడండి.

(1 / 6)
Aamir Khan Unreleased Movies: ఆమిర్ ఖాన్ కెరీర్లో కొన్ని సినిమాలు విడుదల కాలేదు. అవేంటో తెలుసుకోండి
(3 / 6)
Aamir Khan Unreleased Movies: డైరెక్టర్ మహేష్ భట్ తో సినిమా చేసినా అంతకుముంద ఓ ఫ్లాప్ తో ఆ సినిమా అసలు పట్టాలెక్కలేదు.
ఇతర గ్యాలరీలు