ఈ రాశుల వారిపై శని ప్రభావం- 2024 అంతా కష్టాలు తప్పవు.. ఇలా చేస్తే మంచిది!
- శని భగవానుడి కారణంగా.. 2024లో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- శని భగవానుడి కారణంగా.. 2024లో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
(1 / 6)
శని ప్రభావం కారణంగా 2024లో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉండనుంది. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
(2 / 6)
2024 ఏడాది కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కర్కాటక రాశిలో శని భగవానుడిది 8వ స్థానం. ఏ పనినైనా వీరు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త!
(3 / 6)
వృశ్చిక రాశి వారికి శని సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంతంగా ఆలోచించాలి. డ్రైవింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి కొనుగోళ్లు, నిర్మాణాలను కొంతకాలం పక్కనపెట్టాలి. హనుమంతుడిని ప్రార్థించండి.(Freepik)
(4 / 6)
మకర రాశి వారిపై 2024లో శని ప్రభావం అధికంగానే ఉంటుంది. హనుమంతుడిని నిత్యం ప్రార్థించాలి. శని ప్రభావం తగ్గించుకోవాలంటే పుణ్య కార్యాలు చేస్తే మంచిది.
(5 / 6)
కుంభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. శత్రువులపై గెలవాలని అస్సలు ఆలోచించకండి. మీకే ప్రతికూలంగా మారవచ్చు. ప్రశాంతంగా ఉండాలి.
ఇతర గ్యాలరీలు