తండ్రి కల కోసం నటిగా.. సంతూర్ మమ్మీ.. క్రైమ్ థ్రిల్లర్ తో డెబ్యూ.. స్పిరిట్ హీరోయిన్ త్రిప్తి గురించి ఈ విషయాలు తెలుసా?-unknown facts about triptii dimri prabhas spirit heroin sandeep reddy vanga santoor mom ad animal movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తండ్రి కల కోసం నటిగా.. సంతూర్ మమ్మీ.. క్రైమ్ థ్రిల్లర్ తో డెబ్యూ.. స్పిరిట్ హీరోయిన్ త్రిప్తి గురించి ఈ విషయాలు తెలుసా?

తండ్రి కల కోసం నటిగా.. సంతూర్ మమ్మీ.. క్రైమ్ థ్రిల్లర్ తో డెబ్యూ.. స్పిరిట్ హీరోయిన్ త్రిప్తి గురించి ఈ విషయాలు తెలుసా?

Published May 25, 2025 10:56 AM IST Chandu Shanigarapu
Published May 25, 2025 10:56 AM IST

సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేయడంతో త్రిప్తి డిమ్రి పేరు మరోసారి ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ బాలీవుడ్ భామ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలియకపోవచ్చు. అవేంటో చూసేయండి.

ప్రభాస్ సినిమా స్పిరిట్ లో ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది త్రిప్తి డిమ్రి. ఈ మూవీకి సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్. గతంలో సందీప్ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ లో త్రిప్తి కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే.

(1 / 5)

(instagram-tripti_dimri)

ఉత్తరాఖండ్ లో పుట్టిన త్రిప్తి డిమ్రి బాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతోంది. ఆమె తండ్రి దినేశ్ డిమ్రి ఒకప్పుడు యాక్టర్ కావాలనే కల కన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నాన్న కలను త్రిప్తి నిజం చేస్తోంది.

(2 / 5)

సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన త్రిప్తి డిమ్రి.. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో యాక్టింగ్ కోర్సు కంప్లీట్ చేసింది. సినిమా అవకాశాలు రాకముందు యాడ్ లు చేసింది.

(3 / 5)

2016లో సంతూర్ మమ్మీగానూ యాడ్ లో యాక్ట్ చేసింది త్రిప్తి. 2017లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మామ్ సినిమాలో క్యారెక్టర్ తో డెబ్యూ చేసింది. 2023లో సందీప్ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ తో ఈ భామ దశ తిరిగింది.

(4 / 5)

2020లో ఓటీటీలో వచ్చిన బుల్ బుల్ సినిమాకు గాను వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ లో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డు దక్కించుకుంది. గతంలో అనుష్క శర్మ బ్రదర్ కర్నేష్ శర్మతో త్రిప్తి డేటింగ్ చేసిందనే రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు సామ్ మర్చంట్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు