Beetroot: బీట్‌రూట్ వినియోగంతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే… నమ్మశక్యం కానీ ఫలితాలు పొందొచ్చు!
- Beetroot: కూరగాయల్లో అత్యధిక పోషక విలువలు కలిగిన వాటిలో బీట్‌రూట్ ఒకటి. ఆరోగ్యానికి మేలైన టానిక్‌లా బీట్‌రూట్ పనిచేస్తుంది. కొవ్వు, ప్రొటీన్లు స్వల్పంగా ఉండటంతో పాటు కార్బో హైడ్రేట్స్ చక్కెర రూపంలో బీట్‌రూట్‌లో లభిస్తాయి. బీట్‌రూట్‌ను పచ్చిగా, ఉడికించి కూడా ఆహారంగా తీసుకొవచ్చు.

(1 / 11)
జ్యూస్‌లలో బీట్‌రూట్ జ్యూస్‌ను ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. సహజమైన చక్కెరలు బీట్‌రూట్‌లో పుష్కలంగా లభిస్తాయి.
(3 / 11)
బీట్‌రూట్‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, సల్ఫర్, క్లోరిన్, అయోడిన్, ఐరన్, కాపర్, విటమిన్ బి1, బి2, నియాసిన్, బి6లు ఉంటాయి.
(4 / 11)
బీట్‌రూట్ జ్యూస్‌లో క్యాలరీలు అతి తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే కార్బో హైడ్రేట్స్ తేలికగా జీర్ణం అయ్యే స్థితిలో ఉంటాయి.
(6 / 11)
బీట్‌రూట్‌లో అధికంగా ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాలను సమృద్ధి చేసి శరీరానికి ఆక్సిజన్ అందిస్తుంది.
(7 / 11)
ఎర్రటి బీట్ రూట్ రక్త హీనతను నిరోధించడంలో కీలకంగా పనిచేస్తుంది. అనీమియా ట్రీట్‌మెంట్‌లో చిన్నపిల్లలు, టీనేజీ పిల్లలకు బీట్‌రూట్ ఉపయోగపడుతుంది.
(8 / 11)
బీట్‌రూట్ జ్యూస్ కామెర్ల వ్యాధికి, హెపటైటిస్, తెమలడం, వాంతులు, విరోచనాలు, నీళ్ల విరోచనాలు వంటి జీర్ణ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, సల్ఫర్, క్లోరిన్, అయోడిన్, ఐరన్, కాపర్, విటమిన్ బి1, బి2, నియాసిన్, బి6లు ఉంటాయి.
(10 / 11)
బీట్‌రూట్ మలవిసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. రెగ్యులర్‌గా బీట్‌రూట్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల మలబద్దకపు అలవాటు పోతుంది.
ఇతర గ్యాలరీలు