(1 / 5)
తెలుగు యాంకర్, నటి విష్ణు ప్రియ తరచూ గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటూ ఎప్పటికప్పుడూ నెటిజన్లకు టచ్‍లో ఉంటారు. ఫొటోలు, వీడియోలతో మెప్పిస్తుంటారు.
(2 / 5)
లేటెస్ట్‌గా రెడ్ డ్రెస్‍లో మురిపించారు విష్ణు ప్రియ. ఈ లెహెంగా డ్రెస్‍లో హొయలు ఒలికించారు. గ్లామర్ షోతో ఆకట్టుకున్నారు ఈ బ్యూటీ.
(3 / 5)
ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో ఔట్‍డోర్ ఫొటో షూట్‍లో కిర్రాక్ పోజులు ఇచ్చారు విష్ణు. బ్యూటిఫుల్ లుక్‍తో మైమరిపించారు. ఈ ఫొటోలను నేడు తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో షేర్ చేశారు ఈ అందాల యాంకర్.
(4 / 5)
టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టారు విష్ణు ప్రియ. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఈ బ్యూటీ చేసిన పోవే పోరా గేమ్ షో చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత మరిన్ని టీవీ షోలు కూడా విష్ణు చేశారు.
ఇతర గ్యాలరీలు