(1 / 6)
తెలంగాణ లాసెట్ ఫలితాలు 2024 జూన్ 13వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు.
(photo source unshplash.com)(2 / 6)
(3 / 6)
పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
(photo source unshplash.com)(4 / 6)
2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది.
(photo source unshplash.com)(5 / 6)
ఇప్పటికే ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యంతరాల స్వీకరణ పూర్తి అయిన నేపథ్యంలో జూన్ 13న ఫలితాలను ప్రకటించనున్నారు.
(photo source unshplash.com)(6 / 6)
ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10.30 వరకు మొదటి సెషన్ జరిగింది. ఇక మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.
ఇతర గ్యాలరీలు