Simple Mehendi designs: పండుగల సమయంలో ఈ సింపుల్ మెహెందీ డిజైన్లు ప్రయత్నించండి, ఇవి చాలా సింపుల్
Simple Mehendi designs: పండుగల సమయంలో చేతులకు మెహందీని పెట్టుకోవడం మహిళలకు అలవాటుగా మారింది. ఇక్కడ మేము సులభమైన, ఆకర్షణీయమైన డిజైన్లను ఇచ్చాము. మీకు నచ్చిన మెహెందీ డిజైన్ ఎంచుకోండి.
(1 / 7)
వినాయక చవితి వచ్చేస్తోంది. ఆరోజు మెహెందీ పెట్టుకోవడానికి సిద్ధమైతే ఇక్కడ కొన్ని సింపుల్ డిజైన్లు ఉన్నాయి.(instagram)
ఇతర గ్యాలరీలు