(1 / 6)
శీతాకాలంలో ఈ 5 రకాల లడ్డూలను తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వీటిని ఇంట్లోనే సులువుగా తయారుచేయవచ్చు.
(2 / 6)
ఖర్జూరాలు, బాదం, పిస్తాలు, పల్లీలు కలిపి చేసే డేట్ నట్స్ లడ్డూలు రోజుకొకటి తింటే మంచిది.
(shutterstock)(3 / 6)
నువ్వులు, బెల్లం కలిపి చేసే నువ్వుల లడ్డూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
(shutterstock)(4 / 6)
బెల్లం, గోధుమపిండి, నెయ్యి, తినే గమ్, నట్స్ కలిపి ఈ లడ్డూను తయారు చేస్తారు. ఎడిబుల్ గమ్ ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది. దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిది.
(shutterstock)(5 / 6)
గోధుమపిండి, సోంపు పొడి, శొంఠి పొడి, పంచదార లేదా బెల్లం పొడి వేసి ఈ లడ్డూను తయారు చేస్తారు. ఇది సోంత్ మేథి లడ్డూ అని పిలుస్తారు.
(shutterstock)(6 / 6)
ఇది పంజీరి లడ్డూ… దీనిలో బెల్లం, గోధుమపిండి, నట్స్, నెయ్యి ఉంటాయి. ఇవన్నీ మనకు రోగనిరోధక శక్తిని అందిస్తాయి.
(shutterstock)ఇతర గ్యాలరీలు