Period Pain : పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవాలంటే.. ఈ మార్పులు అవసరం.. -try 4 easy lifestyle changes to get relieved from period pain ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Period Pain : పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవాలంటే.. ఈ మార్పులు అవసరం..

Period Pain : పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవాలంటే.. ఈ మార్పులు అవసరం..

Jul 08, 2022, 03:33 PM IST Geddam Vijaya Madhuri
Jul 08, 2022, 03:33 PM , IST

రుతుచక్రాన్ని క్రమబద్ధీకరించడానికి, పీరియడ్స్ నొప్పిని వదిలించుకోవడానికి మీరు సహజమైన ప్రత్యామ్నాయాన్ని ట్రై చేయాలి. ఋతు తిమ్మిరి లేదా పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో 4 జీవనశైలి మార్పులను కచ్చితంగా ఫాలో అవ్వాలని అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో జీవనశైలి మార్పులు చాలా అవసరమని గైనాకాలజిస్ట్ నిపుణురాలు డాక్టర్ నిధి ఝా, ఉజాస్ వెల్లడించారు. ఋతుస్రావం సమయంలో వచ్చే ఋతు తిమ్మిరి లేదా పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి సహాయపడే 4 సులభమైన జీవనశైలి మార్పులను ఆమె సూచించారు.

(1 / 6)

పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో జీవనశైలి మార్పులు చాలా అవసరమని గైనాకాలజిస్ట్ నిపుణురాలు డాక్టర్ నిధి ఝా, ఉజాస్ వెల్లడించారు. ఋతుస్రావం సమయంలో వచ్చే ఋతు తిమ్మిరి లేదా పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి సహాయపడే 4 సులభమైన జీవనశైలి మార్పులను ఆమె సూచించారు.(Andrea Piacquadio)

యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్, లేదా జిమ్మింగ్ వంటి వ్యాయామాలు శరీరంలో ఎండార్ఫిన్‌ల విడుదలకు దారితీస్తాయి. ఇవి పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. 

(2 / 6)

యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్, లేదా జిమ్మింగ్ వంటి వ్యాయామాలు శరీరంలో ఎండార్ఫిన్‌ల విడుదలకు దారితీస్తాయి. ఇవి పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. (Shutterstock)

ఋతుస్రావం ముందు లైంగిక చర్యలో పాల్గొంటే.. రుతుక్రమంలో వచ్చే తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది.

(3 / 6)

ఋతుస్రావం ముందు లైంగిక చర్యలో పాల్గొంటే.. రుతుక్రమంలో వచ్చే తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది.(Unsplash)

ఋతు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడటంలో ఒమేగా 3s, విటమిన్ E, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు మీకు హెల్ప్ చేస్తాయి.

(4 / 6)

ఋతు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడటంలో ఒమేగా 3s, విటమిన్ E, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు మీకు హెల్ప్ చేస్తాయి.(Shutterstock)

ఈ సమయంలో ఒత్తిడి సంబంధిత డిస్మెనోరియాలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఋతు తిమ్మిరిని తగ్గించడంలో ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

(5 / 6)

ఈ సమయంలో ఒత్తిడి సంబంధిత డిస్మెనోరియాలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఋతు తిమ్మిరిని తగ్గించడంలో ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.(Shutterstock)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు