(1 / 5)
మణికందన్, శ్రీగౌరి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ‘లవర్’ సినిమా తమిళంలో ఫిబ్రవరి 9న రిలీజై మంచి వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న ట్రూలవర్‌గా ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీ వచ్చింది.
(2 / 5)
ట్రూ లవర్ చిత్రం థియేటర్లలో దాదాపు అంచనాలను అందుకుంది. ప్రభురాం వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
(3 / 5)
లవర్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (మార్చి 27) స్ట్రీమింగ్‍కు రానుంది. మార్చి 27వ తేదీ అర్ధరాత్రి నుంచే హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.
(4 / 5)
లవర్ మూవీ మార్చి 27న తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ అవనుంది.
ఇతర గ్యాలరీలు