ఏం చేయకుండానే అనూహ్యంగా బరువు పెరిగిపోతున్నారా? ఇవి కారణాలు అవ్వొచ్చు..-troubles with unexpected weight gain these might be the reasons ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏం చేయకుండానే అనూహ్యంగా బరువు పెరిగిపోతున్నారా? ఇవి కారణాలు అవ్వొచ్చు..

ఏం చేయకుండానే అనూహ్యంగా బరువు పెరిగిపోతున్నారా? ఇవి కారణాలు అవ్వొచ్చు..

Published Apr 28, 2025 12:54 PM IST Sharath Chitturi
Published Apr 28, 2025 12:54 PM IST

లైఫ్​స్టైల్​లో ఎలాంటి మార్పులు లేకుండానే బరువు పెరుగుతున్నారా? అసలేందుకు బరువు పెరుగుతున్నారో కూడా మీకు అర్థం కావడం లేదా? అయితే ఇవి కారణాలు అవ్వొచ్చు..

అమాంత బరువు పెరిగిపోవడానికి థైరాయిడ్​ ఒక కారణం అవ్వొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్​ నిర్ధరణ అయితే మందులు వాడాలి.

(1 / 4)

అమాంత బరువు పెరిగిపోవడానికి థైరాయిడ్​ ఒక కారణం అవ్వొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్​ నిర్ధరణ అయితే మందులు వాడాలి.

మహిళలు బాగా బరువు పెరగడానికి పీసీఓఎస్​ కూడా ఒక కారణం. మెనోపాస్​ వల్ల కూడా బరువు పెరుగుతారని గుర్తుపెట్టుకోవాలి. వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యమైన డైట్​ తీసుకోవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.

(2 / 4)

మహిళలు బాగా బరువు పెరగడానికి పీసీఓఎస్​ కూడా ఒక కారణం. మెనోపాస్​ వల్ల కూడా బరువు పెరుగుతారని గుర్తుపెట్టుకోవాలి. వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యమైన డైట్​ తీసుకోవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.

వ్యాధులను తగ్గించుకునేందుకు వినియోగించే కొన్ని రకాల మందులు, ఇన్సులిన్లు, ఇంజెక్షన్లు కూడా ఒక్కసారిగా బరువు పెరగడానికి కారణం అవుతాయి.

(3 / 4)

వ్యాధులను తగ్గించుకునేందుకు వినియోగించే కొన్ని రకాల మందులు, ఇన్సులిన్లు, ఇంజెక్షన్లు కూడా ఒక్కసారిగా బరువు పెరగడానికి కారణం అవుతాయి.

డిప్రెషన్​, యాంగ్జైటీ, ఒత్తిడి, ఎమోషనల్​ ఈటింగ్​ వంటివి కూడా బరువును ప్రభావితం చేస్తాయి. తినే ముందు ఆలోచించి ఆహారాన్ని తీసుకోండి.

(4 / 4)

డిప్రెషన్​, యాంగ్జైటీ, ఒత్తిడి, ఎమోషనల్​ ఈటింగ్​ వంటివి కూడా బరువును ప్రభావితం చేస్తాయి. తినే ముందు ఆలోచించి ఆహారాన్ని తీసుకోండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు