(1 / 4)
థగ్‌లైఫ్ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా త్రిష నటించింది. ఆమెతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా మణిరత్నం మూవీలో యాక్ట్ చేశారు.
(2 / 4)
కమల్‌హాసన్ భార్యగా అభిరామి కనిపించింది. ట్రైలర్‌లో కమల్‌హాసన్‌తో అభిరామి లిప్‌లాక్ కోలీవుడ్ సెన్సేషన్‌గా మారింది.
(3 / 4)
థగ్‌లైఫ్‌లో ఐశ్వర్య లక్ష్మి కూడా నటించింది. శింబుకు జోడీగా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో ఆమె పాత్ర సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అంటున్నారు.
(4 / 4)
బాలీవుడ్ నటి, దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా థగ్‌లైఫ్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో ఓ సాంగ్‌లో మాత్రమే ఆమె కనిపించబోతున్నట్లు ప్రమోషన్స్‌లో మణిరత్నం వెల్లడించారు.
ఇతర గ్యాలరీలు