Trisha: విజయ్ గోట్‌లో ఐటెంసాంగ్ కోసం త్రిష తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే? హీరోయిన్ల కంటే ఎక్కువే!
Trisha: దళపతి విజయ్ ది గోట్ మూవీలో త్రిష ఐటెంసాంగ్‌లో కనిపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. మట్ట సాంగ్‌లో విజయ్, త్రిష స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
(1 / 5)
ది గోట్‌లో స్పెషల్ సాంగ్ కోసం త్రిష దాదాపు ఎనభై లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
(2 / 5)
ది గోట్‌లో హీరోయిన్లుగా నటించిన మీనాక్షి చౌదరి, స్నేహ కంటే స్పెషల్ సాంగ్‌లో నటించిన త్రిషనే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.
(3 / 5)
ది గోట్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. తొలిరోజు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 126 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
(4 / 5)
విజయ్ గత మూవీ లియోలో త్రిష హీరోయిన్‌గా నటించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
ఇతర గ్యాలరీలు