తెలుగు న్యూస్ / ఫోటో /
Tripti Dimri: పుష్ప 2 విలన్‌తో త్రిప్తి డిమ్రి రొమాన్స్ - బాలీవుడ్‌లోకి ఫహాద్ ఫాజిల్ గ్రాండ్ ఎంట్రీ!
Tripti Dimri: పుష్ప 2లో విలన్‌గా కనిపించాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. కామెడీ, విలనిజం కలగలిపిన క్యారెక్టర్‌లో విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోహీరోయిన్ల తర్వాత పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ సినిమాకు ఎక్కువగా హైలైట్ అయ్యింది.
(2 / 5)
లవ్ ఆజ్ కల్, జబ్ వియ్ మెట్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీతో ఫహాద్ ఫాజిల్ ఓ హిందీ మూవీ చేయబోతున్నాడు.
(3 / 5)
ఈ బాలీవుడ్ మూవీలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోన్న వార్తలు వినిపిస్తున్నాయి.
(4 / 5)
త్వరలోనే ఫహాద్ ఫాజిల్, త్రిప్తి డిమ్రి బాలీవుడ్ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు