Tripti Dimri: యానిమ‌ల్ కోసం త్రిప్తి డిమ్రి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?-tripti dimri remuneration for ranbir kapoor animal movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tripti Dimri Remuneration For Ranbir Kapoor Animal Movie

Tripti Dimri: యానిమ‌ల్ కోసం త్రిప్తి డిమ్రి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Mar 15, 2024, 11:17 AM IST Nelki Naresh Kumar
Mar 15, 2024, 11:17 AM , IST

Tripti Dimri: యానిమ‌ల్ మూవీతో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి. ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, త్రిప్తి డిమ్రి ఇంటిమేట్ సీన్స్ ఈ మూవీకి హైలైట్‌గా నిలిచాయి.

యానిమ‌ల్ మూవీ కోసం త్రిప్తి డిమ్రి కేవ‌లం న‌ల‌భై ల‌క్ష‌లు మాత్ర‌మ రెమ్యున‌రేష‌న్ అందుకుందంట‌. యానిమ‌ల్‌లో జోయాగా త‌క్కువ నిడివితో కూడిన పాత్ర‌లోనే క‌నిపించింది.  

(1 / 5)

యానిమ‌ల్ త‌ర్వాత త్రిప్తి డిమ్రికి బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో న‌టిస్తోంది ఈ హాట్ బ్యూటీ. 

(2 / 5)

 భూల్ భూల‌య్య 3 మూవీ కోసం త్రిప్తి డిమ్రి కోటికిపైగా రెమ్యున‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు స‌మాచారం. 

(3 / 5)

త్రిప్తి డిమ్రి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌వితేజ‌, ప్ర‌భాస్‌ల‌తో ఆమె సినిమాలు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

(4 / 5)

యానిమ‌ల్ కంటే ముందు లైలామ‌జ్ను, బుల్‌బుల్‌, కాలా సినిమాలు చేసింది త్రిప్తి డిమ్రి.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు