Tripti Dimri: గాగ్రా అవుట్‌ఫిట్‌లో తృప్తి దిమ్రి.. గ్లామరస్ లుక్‌లో యానిమల్ బ్యూటి (ఫొటోలు)-tripti dimri in blue colour ghagra outfit photos animal actress tripti dimri flaunts her navel in ghagra dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tripti Dimri: గాగ్రా అవుట్‌ఫిట్‌లో తృప్తి దిమ్రి.. గ్లామరస్ లుక్‌లో యానిమల్ బ్యూటి (ఫొటోలు)

Tripti Dimri: గాగ్రా అవుట్‌ఫిట్‌లో తృప్తి దిమ్రి.. గ్లామరస్ లుక్‌లో యానిమల్ బ్యూటి (ఫొటోలు)

Published Oct 03, 2024 04:39 PM IST Sanjiv Kumar
Published Oct 03, 2024 04:39 PM IST

Tripti Dimri In Ghagra Dress Photos: తృప్తి దిమ్రి గాగ్రా డ్రెస్సులో చాలా గ్లామరస్‌గా కనపించింది. బ్లూ కలర్ గాగ్రా అవుట్ ఫిట్‌లో యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి నడుము అందాలు చూపిస్తూ స్టన్నింగ్ హాట్ షో చేసింది. దీంతో సోషల్ మీడియాలో తృప్తి దిమ్రి లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి తృప్తి దిమ్రి తాజాగా సోషల్ మీడియాలో అందాలను సూపర్ హాట్‌గా ఆరబోసింది. దీంతో తృప్తి దిమ్రి లేటెస్ట్ బోల్డ్ ఫొటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. 

(1 / 5)

(All Photos @ Instagram)

న్యూ నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి దిమ్రి బ్లూ కలర్ గాగ్రా డ్రెస్సులో గ్లామరస్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఇందులో కిల్లర్ పోజులు ఇచ్చి అభిమానులను ఫిదా చేసింది.  

(2 / 5)

బాలీవుడ్ ముద్దుగుమ్మ తృప్తి దిమ్రి భుజాలపైనుంచి హెయిర్‌ను లూజ్‌గా వదిలేసి పోజులు ఇచ్చింది. ఇందులో ఆకట్టుకునే అందంతో మెరిసిపోయింది తృప్తి దిమ్రి. 

(3 / 5)

బ్లూ కలర్ గాగ్రా అవుట్‌ఫిట్‌లో గ్లామరస్‌గా కనిపించిన తృప్తి దిమ్రి నడుము, క్లీవేజ్ అందాలతో హాట్ షో చేసింది. సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  

(4 / 5)

తృప్తి దిమ్రి లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హాటీ, బ్యూటీ, ఏంజెల్ అంటూ తృప్తి అందాన్ని పొగుడుతున్నారు.  

(5 / 5)

ఇతర గ్యాలరీలు