తెలుగు న్యూస్ / ఫోటో /
Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి సెలబ్రేషన్స్.. ముగ్గులు వేస్తూ, దీపాలు వెలిగించిన హాట్ బ్యూటీ
- Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేసింది. దీపాలు వెలిగిస్తూ.. రంగురంగుల ముగ్గులు వేస్తూ ఈ బ్యూటీ ఓ పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించింది.
- Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేసింది. దీపాలు వెలిగిస్తూ.. రంగురంగుల ముగ్గులు వేస్తూ ఈ బ్యూటీ ఓ పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించింది.
(1 / 8)
Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేసింది.
(2 / 8)
Tripti Dimri Deepavali Celebrations: దీపావళి వేడుకల్లో ఈ హాట్ బ్యూటీ పూర్తిగా సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించింది. పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంది.
(3 / 8)
Tripti Dimri Deepavali Celebrations: దీపావళి అంటే దీపాలు, రంగవల్లులు. ఈ రెండింట్లోనూ తృప్తి బిజీగా గడిపింది.
(4 / 8)
Tripti Dimri Deepavali Celebrations: దీపాలు, నవ్వులు, మనకు ఇష్టమైన వాళ్లు.. దీపావళికి ఇంతకుమించి కావాల్సింది ఏముంటుంది అనే క్యాప్షన్ తో తృప్తి శుక్రవారం (నవంబర్ 1) ఈ ఫొటోలను షేర్ చేసింది.
(6 / 8)
Tripti Dimri Deepavali Celebrations: తృప్తి డిమ్రి ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంతో ఆనందంగా దీపావళి సంబరాలు జరుపుకుంది.
(7 / 8)
Tripti Dimri Deepavali Celebrations: తృప్తి ఈ ఫొటోలను షేర్ చేయగానే ఎంతో మంది అభిమానులు ఆమెకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేశారు.
ఇతర గ్యాలరీలు