Cotton Saree Blouses: కాటన్ చీరల్లో క్లాసీగా కనిపించాలంటే ఈ బ్లౌజ్ డిజైన్లను ట్రై చేయాల్సాందే!-trending classy backless blouse design for cotton saree see dori bow pattern images ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cotton Saree Blouses: కాటన్ చీరల్లో క్లాసీగా కనిపించాలంటే ఈ బ్లౌజ్ డిజైన్లను ట్రై చేయాల్సాందే!

Cotton Saree Blouses: కాటన్ చీరల్లో క్లాసీగా కనిపించాలంటే ఈ బ్లౌజ్ డిజైన్లను ట్రై చేయాల్సాందే!

Published Mar 24, 2025 09:51 AM IST Ramya Sri Marka
Published Mar 24, 2025 09:51 AM IST

  • Trending Blouse Designs For Cotton sarees: వేసవి వచ్చిందంటే కాటన్ చీరలు మాత్రమే ధరించే వాళ్లు చాలా మంది ఉంటారు. వేసవి కాలం అంతా వేడి నుంచి, చెమట నుంచి మిమ్మల్ని కాపాడే కాటన్ చీరల మీదకి సింపుల్ బ్లౌజ్‌ కుట్టించుకునే బదులు, ఇలా డిజైనర్ ప్యాటర్న్ కుట్టించుకోండి. ఎక్కడికి వెళ్లినా వేసుకోవచ్చు.

కాటన్ చీరలు చాలా సింపుల్‌గా ఉంటాయి కాబట్టి వాటి మీద వేసుకునే బౌజులను డిజైనర్ ప్యాటర్న్‌లో కుట్టించుకుని వేసుకున్నారంటే క్లాసీగా కనిపించచ్చు. బయటికి ఎక్కడికి వెళ్లినా వేసుకోవచ్చు. ఇక్కడ ట్రెండింగ్, క్లాసీ డిజైన్లు చాలా ఉన్నాయి. నచ్చితే కుట్టుంచుకుని వేసుకోండి.

(1 / 9)

డబుల్ డోరి డిజైన్: డోరి డిజైన్ బ్లౌజ్ ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది.మీరు ఈ సారి కొత్తగా ఇక్కడ కనిపిస్తున్న డబుల్ డోరీ డిజైన్ ను ట్రై చేయండి. లేటెస్ట్ అండ్ ట్రెండీ బ్యాక్ లెస్ డిజైన్స్ కోరుకునే వారు ఈ డిజైన్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది కాటన్ చీరలకు చాలా బాగా సెట్ అవుతుంది.

(2 / 9)

(Instagram)

ఈ లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్ మీ కాటన్ చీరలకు ప్రాణం పోస్తాయి. సింపుల్ గా కనిపిస్తూ మిమ్మల్ని చాలా ఆకర్షిణీయంగా మారుస్తాయి.

(3 / 9)

ఎలాంటి కాటన్ చీరలకైనా మోడ్రన్ లుక్ ఇవ్వగలిగే బ్లౌజ్ డిజైన్ ఇది

(4 / 9)

సింపుల్ కనిపించే అందమైన  బ్లౌజ్ డిజైన్. కాటన్ చీరలకు ఇది బాగా నప్పుతుంది.

(5 / 9)

కాస్త సింపుల్ గా ఉండాలి, కానీ ట్రెండీగా కనిపించాలి అనుకునే వారు ఈ  స్లిట్ నెక్ లైన్ డిజైన్ కుట్టించుకోవచ్చు.

(6 / 9)

హెవీ పెండెంట్ బ్లౌజ్ డిజైన్ చిన్న వయసున్న అమ్మాయిలు ఇది వేసుకున్నారంటే ఎవ్వరైనా కుళ్లుకోవాల్సిందే

(7 / 9)

స్టైలిష్ బ్లౌజ్ డిజైన్ ఇది. సింపుల్ చీరను హైలైట్ చేయగలిగే క్లాసీ డిజైన్ కచ్చితంగా ట్రై చేయండి.

(8 / 9)

డైమండ్ కట్ వర్క్ తో బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ మీ కాటన్ చీరకు హెవీ లుక్ ఇస్తుంది.

(9 / 9)

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు