(1 / 6)
పాఠశాలలకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. ఓ వైపు వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వేడి నుండి తప్పించుకోవటానికి ఉత్తమ మార్గాలు ఉన్నాయి. బీచ్ లు కూడా మంచి గమ్యస్థానం.. పిల్లలు ఇష్టపడతారు. పొగమంచు పర్వతాలు, చల్లని వాతావరణం మీకు సూర్యుడి నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. అలాంటి ప్రదేశాల గురించి చూద్దాం..
(Unsplash)(2 / 6)
మున్నార్ : మున్నార్ సుందరమైన ప్రకృతి అందాలు మనల్ని ఆకట్టుకుంటాయి. పర్వత శ్రేణులు, తేయాకు తోటల పచ్చదనానికి ప్రసిద్ధి చెందింది. మున్నార్ వెళితే అక్కడ నుంచి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు.
(Unsplash)(3 / 6)
డార్జిలింగ్ : హిల్స్ రాణిగా పిలువబడే అందమైన నగరం డార్జిలింగ్. మినీ ట్రెక్కింగ్ నుండి సూర్యోదయ దృశ్యాల వరకు చాలా బాగుంటుంది. సుందరమైన సరస్సులు మిమ్మల్ని, పిల్లలను ఎంతగానో సంతోషపరుస్తాయి.
(Unsplash)(4 / 6)
లడఖ్ : మీరు ఉండే ప్రదేశంలోని వేడి నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటే లడఖ్ వెళ్లవచ్చు. సెలవుదినాలను సరదాగా, చల్లగా ఎంజాయ్ చేసి రావొచ్చు. లేహ్ స్వర్గంలా కనిపిస్తుంది.
(Unsplash)(5 / 6)
కాశ్మీర్ : భూమ్మీద స్వర్గం ఉంటే అది కాశ్మీర్ లో ఉందని చెప్పవచ్చు. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వరకు, పహల్గాం వరకు కాశ్మీర్ సుందరమైన దృశ్యాలను మీకు చూపిస్తుంది.
(Unsplash)(6 / 6)
కొడైకెనాల్ : కుటుంబంతో సందర్శించడానికి గొప్ప గమ్యస్థానం కొడైకెనాల్. సుందరమైన ప్రకృతి దృశ్యాలు మనస్సును సంతృప్తిపరుస్తాయి.
(Unsplash)ఇతర గ్యాలరీలు