Safety Tips | విహారయాత్రలకు వెళ్తున్నారా? ఆరోగ్యంగా తిరిగి రావాలంటే చిట్కాలు..-travel tips to stay safe and for a stress free summer holiday ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Travel Tips To Stay Safe And For A Stress-free Summer Holiday

Safety Tips | విహారయాత్రలకు వెళ్తున్నారా? ఆరోగ్యంగా తిరిగి రావాలంటే చిట్కాలు..

May 25, 2022, 04:55 PM IST HT Telugu Desk
May 25, 2022, 04:55 PM , IST

యాత్రలకు వెళ్లేటపుడు ఉత్సాహంగా అనిపిస్తుంది కానీ తిరిగి వచ్చేటపుడు నీరసంగా, చికాకుగా ఉండవచ్చు లేదా ఏదైనా అనారోగ్యం బారిన కూడా పడవచ్చు. ప్రయాణాలు చేసి ఆరోగ్యంగా తిరిగి రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు అంటున్నారు.

పిల్లలకు వేసవి సెలవులు రావడం, రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో తల్లిదండ్రులకు ఇప్పుడు మళ్లీ పెద్ద టాస్క్ వచ్చి పడింది. అందరూ కలిసి ఆనందంగా విహారయాత్రలకు వెళ్లడమే కాదు, ఆరోగ్యంగా తిరిగి రావాలి. ప్రయాణాలలో ఆరోగ్య సంరక్షణ గురించి చర్చిస్తూ డాక్టర్ మంగేష్ తివాస్కర్ కొన్ని చిట్కాలను అందించారు.

(1 / 6)

పిల్లలకు వేసవి సెలవులు రావడం, రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో తల్లిదండ్రులకు ఇప్పుడు మళ్లీ పెద్ద టాస్క్ వచ్చి పడింది. అందరూ కలిసి ఆనందంగా విహారయాత్రలకు వెళ్లడమే కాదు, ఆరోగ్యంగా తిరిగి రావాలి. ప్రయాణాలలో ఆరోగ్య సంరక్షణ గురించి చర్చిస్తూ డాక్టర్ మంగేష్ తివాస్కర్ కొన్ని చిట్కాలను అందించారు.(Photo by Mika Baumeister on Unsplash)

మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాలనిర్ణయించుకున్నపుడు ముందుగా అక్కడ కోవిడి పరిస్థితిని తెలుసుకోండి. ఆ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ రేటు ఎంత ఉంది అనేది ముఖ్యం. మీరు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ ఉన్న చోటుకు వెళ్తే మీరు కూడా ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించాలి.

(2 / 6)

మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాలనిర్ణయించుకున్నపుడు ముందుగా అక్కడ కోవిడి పరిస్థితిని తెలుసుకోండి. ఆ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ రేటు ఎంత ఉంది అనేది ముఖ్యం. మీరు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ ఉన్న చోటుకు వెళ్తే మీరు కూడా ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించాలి.(Image by Mohamed Hassan from Pixabay )

మీ బ్యాగ్‌లో భాగంగా రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్‌ని కూడా తీసుకెళ్లండి. 'సేఫ్టీ ఫస్ట్' అనే మంత్రాన్ని పాటించాలి. Panbio Covid-19 యాంటిజెన్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్‌లు ఫార్మసీలో అందుబాటులో ఉంటాయి. ఇవి 15 నిమిషాల్లో ఫలితాన్ని అందిస్తాయి. మీకు అనుమానం కలిగితే వెంటనే టెస్టింగ్ చేసుకొని చికిత్స తీసుకోవడం మీకూ, మీ పిల్లలకు మంచిది.

(3 / 6)

మీ బ్యాగ్‌లో భాగంగా రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్‌ని కూడా తీసుకెళ్లండి. 'సేఫ్టీ ఫస్ట్' అనే మంత్రాన్ని పాటించాలి. Panbio Covid-19 యాంటిజెన్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్‌లు ఫార్మసీలో అందుబాటులో ఉంటాయి. ఇవి 15 నిమిషాల్లో ఫలితాన్ని అందిస్తాయి. మీకు అనుమానం కలిగితే వెంటనే టెస్టింగ్ చేసుకొని చికిత్స తీసుకోవడం మీకూ, మీ పిల్లలకు మంచిది.(Photo by Cedrik Wesche on Unsplash)

కిక్కిరిసిన ప్రదేశాలకు వెళ్లడం, ఇండోర్ లలోనే ఉండిపోవడం నివారించండి. కరోకే కేఫ్‌ల నుంచి ఇండోర్ రైడ్‌లతో కూడిన థీమ్ పార్క్‌ల వరకు మీకు ఇష్టమైనవి చాలా ఉండవచ్చు. సాధ్యమైనంతవరకు స్వచ్ఛమైన గాలి వీచే ప్రాంతాల్లో ఉండటం ఉత్తమం.

(4 / 6)

కిక్కిరిసిన ప్రదేశాలకు వెళ్లడం, ఇండోర్ లలోనే ఉండిపోవడం నివారించండి. కరోకే కేఫ్‌ల నుంచి ఇండోర్ రైడ్‌లతో కూడిన థీమ్ పార్క్‌ల వరకు మీకు ఇష్టమైనవి చాలా ఉండవచ్చు. సాధ్యమైనంతవరకు స్వచ్ఛమైన గాలి వీచే ప్రాంతాల్లో ఉండటం ఉత్తమం.(Image by Tasos Lekkas from Pixabay )

బిజీబిజీగా గడపకండి. మనం వెళ్లినది విహారయాత్రకే అయినా విరామం, విశ్రాంతి కూడా అవసరమే అని గుర్తుంచుకోవాలి. తగినంత విశ్రాంతి ఉంటేనే ఒత్తిడి లేకుండా సెలవులను ఆస్వాదించగలుగుతారు.

(5 / 6)

బిజీబిజీగా గడపకండి. మనం వెళ్లినది విహారయాత్రకే అయినా విరామం, విశ్రాంతి కూడా అవసరమే అని గుర్తుంచుకోవాలి. తగినంత విశ్రాంతి ఉంటేనే ఒత్తిడి లేకుండా సెలవులను ఆస్వాదించగలుగుతారు.(Photo by Jonathan Forage on Unsplash)

సంబంధిత కథనం

తిర‌గ‌బ‌డ‌రా సామీ సినిమాలో మ‌న్నారా చోప్రా నెగెటివ్ రోల్ చేస్తోంది. బోల్డ్‌నెస్‌తో పాటు విల‌నిజం షేడ్స్‌తో త‌న క్యారెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని మ‌న్నారా చోప్రా చెబుతోంది. IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 342 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్, రియాన్ పరాగ్ లను వెనక్కి నెట్టడం విశేషం.IPL 2024 Points Table: బుధవారం (ఏప్రిల్ 24) జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 4 పరుగులతో చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానానికి దూసుకెళ్లింది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో 4 గెలిచి, 5 ఓడింది. 8 పాయింట్లు, -0.386 నెట్ రన్ రేట్ తో ఉంది. ఢిల్లీ దూకుడు చెన్నైకి డేంజర్ బెల్స్ లా కనిపిస్తోంది.ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మరింత ముదురుతున్నాయి. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  భారీ అంచనాలతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.సౌత్ కరోలినాలోని సర్ఫ్సైడ్ బీచ్ లో ఏప్రిల్ పింక్ మూన్
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు