తెలుగు న్యూస్ / ఫోటో /
Lord Sukra: నక్షత్రం మారనున్న శుక్రుడు, త్వరలో ఈ మూడు రాశుల వారికి సంతోషం, బోలెడంత డబ్బు
Lord Sukra: గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో రాశిలోకి, నక్షత్రాలలోకి ప్రవేశిస్తాయి.ఈ పరివర్తన మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రమే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. శుక్రుడు వల్ల త్వరలో మూడు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
(1 / 5)
జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు ప్రేమ, సంపద, ఆకర్షణ, విలాసానికి చిహ్నం. శుక్రుడి సంచారం రాశిచక్రాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడు ఈ జనవరిలో మళ్లీ నక్షత్రం మారబోతున్నాడు.
(2 / 5)
ప్రస్తుతం శతాభిష నక్షత్రంలో ఉన్న శుక్రుడు 2025 జనవరి 17న పూర్వ భాద్రపద నక్షత్రంలోకి మారనున్నాడు. శుక్రుడు ఫిబ్రవరి 1 వరకు ఈ నక్షత్రంలోనే సంచరిస్తాడు. దీనివల్ల మూడు రాశులకు గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి.
(3 / 5)
మకరం: శుక్రుని ఈ సంచారం మకర రాశి వారికి శుభదాయకం. ఈ కాలంలో కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ధనలాభం లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.
(4 / 5)
కుంభం : కుంభ రాశి వారికి ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. ఆస్తులు కొనాలనుకునే వారికి అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబంలో విభేదాలు తలెత్తితే తొలగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఎక్కువ ధనలాభం లభిస్తుంది.
ఇతర గ్యాలరీలు