తెలుగు న్యూస్ / ఫోటో /
Revanth Reddy Padayatra : ప్రజలతో మమేకం అవుతూ.. భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ.. రేవంత్ పాదయాత్ర
- Revanth Reddy Padayatra : రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రెండో రోజు రామప్ప ఆలయంలో పూజల అనంతరం పాలంపేట నుంచి ప్రారంభమైన యాత్ర... కేశపూర్, నర్సాపూర్ క్రాస్ రోడ్, బండారుపల్లి మీదుగా ములుగు వరకు కొనసాగనుంది. ప్రజలతో మమేకం అవుతూ రేవంత్ ముందుకు సాగుతున్నారు. పొలాల్లో పనిచేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రేవంత్ తో పాటు ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

(5 / 7)
బస్సులో వెళుతోన్న ప్రయాణికులతో కరచాలనం చేస్తూ.. పాదయాత్రలో ముందడుగు వేస్తోన్న టీపీసీసీ ప్రెసిడెంట్
ఇతర గ్యాలరీలు