Telugu News  /  Photo Gallery  /  Toyota Bz3 Is The Latest Electric Sedan With Over 600 Km Of Range, Check Pics And More

Toyota bZ3 | BYD, టయోటా జాయింట్ వెంచర్ EV.. 600 కిమీ దీని రేంజ్!

26 October 2022, 9:04 IST HT Telugu Desk
26 October 2022, 9:04 , IST

BYD, టయోటా EV టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన Toyota bZ3 bZ3 బ్యాటరీ-ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేస్తున్నట్లు టయోటా ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఫుల్ ఛార్జ్ మీద సుమారు 600 కి.మీల పరిధిని అందించగలదని చెబుతున్నారు. ఈ కార్ చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.

టయోటా bZ3 కాక్‌పిట్ డిజిటల్ ఐలాండ్ సిస్టమ్‌తో అనుసంధానించిన నిలువు టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది.

(1 / 6)

టయోటా bZ3 కాక్‌పిట్ డిజిటల్ ఐలాండ్ సిస్టమ్‌తో అనుసంధానించిన నిలువు టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది.

టయోటా bz3 అనేది e-TNGA ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్.

(2 / 6)

టయోటా bz3 అనేది e-TNGA ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్.

ఈ టయోటా bZ3 ఎలక్ట్రిక్ కార్, మరొక మోడల్ అయిన bZ4x  రెండూ ఒకేలా కనిపించే ఫ్రంట్-ఎండ్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి

(3 / 6)

ఈ టయోటా bZ3 ఎలక్ట్రిక్ కార్, మరొక మోడల్ అయిన bZ4x రెండూ ఒకేలా కనిపించే ఫ్రంట్-ఎండ్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి

bZ4X క్రాస్ ఓవర్ తర్వాత bZ3 రెండవ ఎలక్ట్రిక్ వాహనం

(4 / 6)

bZ4X క్రాస్ ఓవర్ తర్వాత bZ3 రెండవ ఎలక్ట్రిక్ వాహనం

  టయోటా bZ3 ఎలక్ట్రిక్ కార్ 0.218 Cd విలువను కలిగి ఉంది. ఫ్లాట్ డోర్లు, వెనుక బంపర్ ఆకారం గాలి నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయి.

(5 / 6)

టయోటా bZ3 ఎలక్ట్రిక్ కార్ 0.218 Cd విలువను కలిగి ఉంది. ఫ్లాట్ డోర్లు, వెనుక బంపర్ ఆకారం గాలి నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయి.

టయోటా bZ3లో BYD లిథియం-అయాన్ LFP బ్యాటరీని అమర్చారు. ఇది 600 కి.మీ. పరిధిని అందిస్తుందని అంచనా.

(6 / 6)

టయోటా bZ3లో BYD లిథియం-అయాన్ LFP బ్యాటరీని అమర్చారు. ఇది 600 కి.మీ. పరిధిని అందిస్తుందని అంచనా.

సంబంధిత కథనం

టయోటా ఇన్నోవా హైక్రాస్​ ఫస్ట్​ లుక్​Toyota Urban Cruiser Hyryder NeodriveToyota Urban Cruise Hyryder SUV Toyota Innova CrystaBYD Atto3 EVలోని ఎలక్ట్రిక్ మోటార్ 200 hp శక్తిని, 310 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కార్ కేవలం 7.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఎకో, స్పోర్ట్ , నార్మల్ అనే మూడు మోడ్‌లను అందిస్తున్నారు. ఈ కార్ ధర సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.BYD e6

ఇతర గ్యాలరీలు