Best selling cars: జనవరిలో ఎక్కువగా సేల్ అయిన 10 కార్లు: ఫొటోలు-top selling cars in india in january 2023 check top 10 list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top Selling Cars In India In January 2023 Check Top 10 List

Best selling cars: జనవరిలో ఎక్కువగా సేల్ అయిన 10 కార్లు: ఫొటోలు

Feb 07, 2023, 11:25 AM IST Chatakonda Krishna Prakash
Feb 07, 2023, 11:25 AM , IST

  • Best selling cars in India: 2023 తొలి నెలలోనూ భారత ఆటో ఇండస్ట్రీలో మారుతీ సుజుకీ అదరగొట్టింది. జనవరిలో దేశంలో అత్యధికంగా సేల్ అయిన కార్ల టాప్-10 జాబితాలో ఏడు ఆ కంపెనీకి చెందినవే ఉన్నాయి. టాటా మోటార్స్ నుంచి రెండు ఈ జాబితాలో ఉన్నాయి. గత నెల దేశంలో అత్యధికంగా సేల్ అయిన 10 కార్లు ఇవే.

Maruti Alto: గత నెల (జనవరి, 2023) ఇండియాలో 21,411 మారుతీ ఆల్టో యూనిట్లు సేల్ అయ్యాయి. 

(1 / 10)

Maruti WagonR: జనవరిలో వాగన్‍ఆర్ 20,466 యూనిట్లను మారుతీ విక్రయించింది. 

(2 / 10)

Maruti WagonR: జనవరిలో వాగన్‍ఆర్ 20,466 యూనిట్లను మారుతీ విక్రయించింది. 

Maruti Swift: గత నెల భారత్‍లో 16,440 మారుతీ స్విఫ్ట్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 

(3 / 10)

Maruti Swift: గత నెల భారత్‍లో 16,440 మారుతీ స్విఫ్ట్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 

Maruti Baleno: 2023 జనవరిలో దేశంలో 16,357 మారుతీ బలెనో కార్లు సేల్ అయ్యాయి.

(4 / 10)

Maruti Baleno: 2023 జనవరిలో దేశంలో 16,357 మారుతీ బలెనో కార్లు సేల్ అయ్యాయి.

Tata Nexon: జనవరిలో 15,567 నెక్సాన్ ఎస్‍యూవీ యూనిట్లను టాటా మోటార్స్ అమ్మింది. 

(5 / 10)

Tata Nexon: జనవరిలో 15,567 నెక్సాన్ ఎస్‍యూవీ యూనిట్లను టాటా మోటార్స్ అమ్మింది. 

Hyundai Creta: జనవరిలో ఇండియాలో 15,037 హ్యుండాయ్ క్రెటా యూనిట్లు సేల్ అయ్యాయి.

(6 / 10)

Hyundai Creta: జనవరిలో ఇండియాలో 15,037 హ్యుండాయ్ క్రెటా యూనిట్లు సేల్ అయ్యాయి.

Maruti Brezza: జనవరిలో 14,359 బ్రెజా యూనిట్లను దేశంలో విక్రయించింది మారుతీ.

(7 / 10)

Maruti Brezza: జనవరిలో 14,359 బ్రెజా యూనిట్లను దేశంలో విక్రయించింది మారుతీ.

Tata Punch: గత నెల దేశంలో 12,006 టాటా పంచ్ యూనిట్లు అమ్ముడయ్యాయి.

(8 / 10)

Tata Punch: గత నెల దేశంలో 12,006 టాటా పంచ్ యూనిట్లు అమ్ముడయ్యాయి.

Maruti Eeco: మారుతీ ఈకో వ్యాన్‍కు చెందిన 11,709 యూనిట్లు గత నెల (జనవరి 2023)లో సేల్ అయ్యాయి.

(9 / 10)

Maruti Dzire: జనవరిలో 11,317 డిజైర్ సెడాన్ యూనిట్లను మారుతీ.. దేశంలో విక్రయించింది. గత నెల దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితా ఇదే. 

(10 / 10)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు