Fancy Blouse Designs: చీరలో మీ అందాన్ని రెండింతలు చేసే టాప్ ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్లు-top fancy blouse designs that will double your beauty in saree ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Fancy Blouse Designs: చీరలో మీ అందాన్ని రెండింతలు చేసే టాప్ ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్లు

Fancy Blouse Designs: చీరలో మీ అందాన్ని రెండింతలు చేసే టాప్ ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్లు

Published Mar 12, 2025 08:00 AM IST Ramya Sri Marka
Published Mar 12, 2025 08:00 AM IST

Fancy Blouse Designs: చీర ఎంత బాగుంటుందో అదే రేంజ్ లో బ్లౌజ్ ఉంటేనే కదా పర్ఫెక్ట్ లుక్ వచ్చేది. మరి, ఎంతో ఇష్టపడి షాపింగ్ చేసి కొనుక్కున్న శారీకి లుక్ రావడానికి ట్రై చేస్తున్నారా.. అయితే ఈ బ్లౌజ్ డిజైన్లతో మీ గ్లామర్ రెట్టింపు చేసుకోండి. 

ట్రెండీగా ఉన్న టాప్ ట్రెండీ ఫ్యాన్సీ డిజైన్లు ఇవిగో, ఫ్యాన్సీగా ఉండే ఫ్రంట్, బ్యాక్ బ్లౌజ్ డిజైన్లు. చూసేయండి మరి.!

(1 / 7)

ట్రెండీగా ఉన్న టాప్ ట్రెండీ ఫ్యాన్సీ డిజైన్లు ఇవిగో, ఫ్యాన్సీగా ఉండే ఫ్రంట్, బ్యాక్ బ్లౌజ్ డిజైన్లు. చూసేయండి మరి.!

(Instagram)

ఫ్యాన్సీ ఫ్రంట్ నెక్ లైన్

(2 / 7)

ఫ్యాన్సీ ఫ్రంట్ నెక్ లైన్

(Instagram)

స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌పై ఫ్రిల్ ప్యాటర్న్ బ్లౌజ్

(3 / 7)

స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌పై ఫ్రిల్ ప్యాటర్న్ బ్లౌజ్

(Instagram)

డైమండ్ కట్ వర్క్ తో బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ 

(4 / 7)

డైమండ్ కట్ వర్క్ తో బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ 

(Instagram)

స్ట్రిప్ బ్లౌజ్ బ్యాక్ పాటర్న్

(5 / 7)

స్ట్రిప్ బ్లౌజ్ బ్యాక్ పాటర్న్

(Instagram)

స్వీట్ హార్ట్ నెక్ లైన్‌తో పాటు చిన్న పఫ్స్‌తో ఫినిషింగ్ ఇచ్చిన బ్లౌజ్ డిజైన్

(6 / 7)

స్వీట్ హార్ట్ నెక్ లైన్‌తో పాటు చిన్న పఫ్స్‌తో ఫినిషింగ్ ఇచ్చిన బ్లౌజ్ డిజైన్

(Instagram)

వింటేజ్ మోడల్ కాలర్ డిజైన్డ్ బ్లౌజ్

(7 / 7)

వింటేజ్ మోడల్ కాలర్ డిజైన్డ్ బ్లౌజ్

(Instagram)

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు