OTT Top 7 Thriller Movies: ఓటీటీలో ఉన్న టాప్ 7 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?
- OTT Top 7 Thriller Movies: థ్రిల్లర్ మూవీస్ కి మలయాళం ఇండస్ట్రీ కేరాఫ్ అని చెప్పొచ్చు. మరి ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాప్ 7 థ్రిల్లర్ మూవీస్ ఏవి? వాటిని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి.
- OTT Top 7 Thriller Movies: థ్రిల్లర్ మూవీస్ కి మలయాళం ఇండస్ట్రీ కేరాఫ్ అని చెప్పొచ్చు. మరి ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాప్ 7 థ్రిల్లర్ మూవీస్ ఏవి? వాటిని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి.
(1 / 8)
OTT Top 7 Thriller Movies: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని టాప్ థ్రిల్లర్ మూవీస్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, సోనీలివ్ లాంటి ఓటీటీ ప్లామ్‌ఫామ్స్ లో ఉన్నాయి.
(2 / 8)
OTT Top 7 Thriller Movies: కిష్కింధ కాండం ఈ మధ్య కాలంలో మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు.
(3 / 8)
OTT Top 7 Thriller Movies: తలవన్ కూడా బెస్ట్ థ్రిల్లర్ సినిమా. ఈ మలయాళం సినిమాను తెలుగు ఆడియతోనూ సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.
(4 / 8)
OTT Top 7 Thriller Movies: జన గణ మన మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.
(5 / 8)
OTT Top 7 Thriller Movies: మలయాళం థ్రిల్లర్ మూవీ ఫోరెన్సిక్ కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే అందుబాటులో ఉంది.
(6 / 8)
OTT Top 7 Thriller Movies: పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మూవీ కోల్డ్ కేస్. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
(7 / 8)
OTT Top 7 Thriller Movies: టొవినో థామస్ నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అన్వేషిపిన్ కండెతుమ్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
ఇతర గ్యాలరీలు