5G phones under 20,000: 20 వేల రూపాయల లోపు లభించే బెస్ట్ 5 జీ ఫోన్స్ ఇవే..-top 7 5g phones with android 13 under 20 000 rupees that you can buy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  5g Phones Under 20,000: 20 వేల రూపాయల లోపు లభించే బెస్ట్ 5 జీ ఫోన్స్ ఇవే..

5G phones under 20,000: 20 వేల రూపాయల లోపు లభించే బెస్ట్ 5 జీ ఫోన్స్ ఇవే..

Published Jun 27, 2023 08:18 PM IST HT Telugu Desk
Published Jun 27, 2023 08:18 PM IST

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 5 జీ ఫోన్స్ హవా నడుస్తోంది. చాలా 5 జీ మోడల్స్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఆండ్రాయిడ్ 13 తో రూ. 20వేల లోపు లభించే బెస్ట్ 5జీ ఫోన్స్ వివరాలు ఇవే..

iQoo Z7s 5G | ఐక్యూ జడ్ 7 ఎస్. 5 జీ నెట్ వర్క్ ను సపోర్ట్  చేసే ఈ స్మార్ట్ ఫోన్ రూ. 18,999 లకు లభిస్తుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను అమర్చారు. 

(1 / 7)

Oppo A78 5G | ఒప్పొ ఏ 78 5 జీ ఫోన్ రూ. 18,410 లకు లభిస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ రియర్ కెమెరా ఉన్నాయి.

(2 / 7)

Tecno Spark 10 5G | 5జీ ని సపోర్ట్ చేసే ఈ టెక్నో స్పార్క్ 10 రూ. 15,000 లకు లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ సెట్ ఉంటుంది.

(3 / 7)

Samsung Galaxy A14 5G |  రూ.  18,999 లకు లభించే సామ్సంగ్ గెలాక్సీ ఏ 14 కూడా 5 జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.

(4 / 7)

Vivo T2x | చాలా తక్కువ ధరకు లభించే 5 జీ ఫోన్ ఇది. ఈ వివో టీ2ఎక్స్ రూ. 12,999 లకే లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ సెట్ ను అమర్చారు.

(5 / 7)

Realme 10 Pro 5G | రియల్ మి 10 ప్రొ. ఈ 5జీ ఫోన్ రూ. 13,990 లకు లభిస్తుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది.

(6 / 7)

Samsung Galaxy M14 5G | సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ లోని మరో 5జీ ఫోన్ ఇది. ఈ సామ్సంగ్ గెలాక్సీ ఎం 14 5 జీ ఫోన్ రూ. 13,990 లకు లభిస్తుంది. ఇందులో భారీగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 

(7 / 7)

ఇతర గ్యాలరీలు