Rashid Khan: టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీళ్లే.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన రషీద్ ఖాన్-top 5 wicket takers in t20 cricket rashid khan breaks dwayne bravo record ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rashid Khan: టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీళ్లే.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన రషీద్ ఖాన్

Rashid Khan: టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీళ్లే.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన రషీద్ ఖాన్

Feb 05, 2025, 03:58 PM IST Brijesh Kumar Tiwari
Feb 05, 2025, 03:58 PM , IST

  • Rashid Khan: టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. అతడు ఎస్ఏ20 లీగ్ లో భాగంగా డ్వేన్ బ్రావోను వెనక్కినెట్టి ఈ రికార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్ 5 బౌలర్లు ఎవరో చూద్దాం.

Rashid Khan: ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎస్ఏ20 లీగ్ లో ఎంఐ కేప్ టౌన్ తరఫున పార్ల్ రాయల్స్ టీమ్ పై ఈ రికార్డు క్రియేట్ చేశాడు. రషీద్ 461 టీ20 మ్యాచ్ లలో 633 వికెట్లతో ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

(1 / 5)

(X)

Rashid Khan: ఇప్పటి వరకూ తొలి స్థానంలో ఉన్న డ్వేన్ బ్రావో రెండో స్థానానికి పడిపోయాడు. బ్రావో 631 వికెట్లు తీసుకున్నాడు.

(2 / 5)

Rashid Khan: ఇప్పటి వరకూ తొలి స్థానంలో ఉన్న డ్వేన్ బ్రావో రెండో స్థానానికి పడిపోయాడు. బ్రావో 631 వికెట్లు తీసుకున్నాడు.

(ICC)

Rashid Khan: వెస్టిండీస్ కే చెందిన సునీల్ నరైన్ 574 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

(3 / 5)

Rashid Khan: వెస్టిండీస్ కే చెందిన సునీల్ నరైన్ 574 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

(ICC)

Rashid Khan: సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 531 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

(4 / 5)

Rashid Khan: సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 531 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

(ICC)

Rashid Khan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ 492 వికెట్లు తీసి ఐదో స్థానంలో ఉన్నాడు.

(5 / 5)

Rashid Khan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ 492 వికెట్లు తీసి ఐదో స్థానంలో ఉన్నాడు.

(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు