ఫైన్సాన్స్​తో పాటు వినోదం.. మీకు ఉపయోగపడే టాప్​ 5 తెలుగు యూట్యూబ్​ ఛానెల్స్​-top 5 telugu youtube channels on stock market investment inspiration and entertainment ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఫైన్సాన్స్​తో పాటు వినోదం.. మీకు ఉపయోగపడే టాప్​ 5 తెలుగు యూట్యూబ్​ ఛానెల్స్​

ఫైన్సాన్స్​తో పాటు వినోదం.. మీకు ఉపయోగపడే టాప్​ 5 తెలుగు యూట్యూబ్​ ఛానెల్స్​

Dec 18, 2023, 05:30 PM IST Sharath Chitturi
Dec 18, 2023, 05:30 PM , IST

  • ఈ టెక్​ యుగంలో ప్రపంచం మన అరచేతిలో ఉంది. మన సెల్ఫ్​ గ్రోత్​తో పాటు మనకి ఎంటర్​టైన్మెంట్​ని ఇచ్చే యూట్యూబ్​ ఛానెల్స్​ ఎన్నో ఉన్నాయి. అయితే.. ఫైనాన్స్​, ఫన్​, మోటివేషన్​ అంశాల్లో మీకు ఉపయోగపడే టాప్​ 5 తెలుగు యూట్యూబ్​ ఛానెల్స్​ లిస్ట్​ మీకోసం..

Day trader Telugu:- తెలుగు ట్రేడింగ్​ కమ్యూనిటీలో ఈ ఛానెల్​ చాలా ఫేమస్​. ఇక్కడ స్టాక్​ మార్కెట్​ నుంచి ట్రేడింగ్​, ఇన్​వెస్ట్​మెంట్స్​ వరకు పూర్తి జ్ఞాలెడ్జ్​ లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఛానెల్​కు 1.56 మిలియన్​ మంది సబ్​స్క్రైబర్స్​ ఉన్నారు. వీరికి ఇంకో ఛానెల్​ కూడా ఉంది. అదే.. Day trader telugu 2.0 . ఇక్కడ ఫ్యూచర్​ అండ్​ ఆప్షన్స్​, ఈక్విటీ ట్రేడింగ్​ కోర్స్​ని ఫ్రీగా పొందొచ్చు.

(1 / 5)

Money purse :- ఏ టు జెడ్​ ఫైనాన్షియల్​ జ్ఞాలెడ్జ్​ని ఇచ్చే మరో తెలుగు యూట్యూబ్​ ఛానెల్​ ఈ మనీ పర్స్​. ఈ ఛానెల్​కు ప్రస్తుతం 1.65 మిలియన్​ మంది ఫాలోవర్స్​ ఉన్నారు. పూర్తిగా ఇన్​వెస్ట్​మెంట్​ మీద ఫోకస్​ చేసే ఛానెల్​ ఇది. స్టాక్​ మార్కెట్​లో ఫండమెంటల్​ ఎనాలసిస్​ నేర్చుకోవాలంటే ఇక్కడ ఫ్రీగా కోర్స్​లు ఉంటాయి.

(2 / 5)

Kranthi Vlogger : ఇండియాతో పాటు ప్రపంచంలోని కరెంట్​ ఎఫైర్స్​, పాలిటిక్స్​, స్కామ్స్​, బిజినెస్​ మోడల్స్​ గురించి చాలా సింపుల్​గా వివరించే ఛానెల్​ ఈ క్రాంతీ వ్లాగర్​. ఈ ఛానెల్​కు ప్రస్తుతం 1.13 మిలియన్​ మంది ఫాలోవర్స్​ ఉన్నారు. కంటెంట్​ చాలా రిఫ్రెషింగ్​గా ఉంటుంది.

(3 / 5)

Telugu Geeks : మనిషి జీవితంలో ఒడుదొడుకులు సాధారణం. ఒక్కోసారి మనం ఫెయిల్​ అవుతూ ఉంటాము. మనకి ఎవరైనా తోడుగా ఉంటే బాగుటుందని అనిపిస్తుంది. ఈ సమయంలోనే తెలుగు గీక్స్​ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా స్ఫూర్తిదాయకమైన కంటెంట్​ ఉంటుంది. మిమల్ని మోటివేట్​ చేసే విధంగా ఉంటాయి వీడియోలు. ప్రస్తుతం ఈ ఛానెల్​కి 1.69 మిలియన్​ మంది సబ్​స్క్రైబర్స్​ ఉన్నారు.

(4 / 5)

Barbell Pitch Meetings : ఒడుదొడుకుల లైఫ్​లో కాస్త రిలీఫ్​ పొందాలంటే ఎంటర్​టైన్​మెంట్​ కావాలి కదా! అప్పుడే.. మీకు ఈ బార్బెల్​ పిచ్​ మీటింగ్స్​ ఛానెల్​ యూజ్​ అవుతుంది. బహుశా..​ పిచ్​ మీటింగ్​ కాన్సెప్ట్​పై ఏకైకా తెలుగు ఛానెల్​ ఇదే! ఇక్కడ మూవీ రివ్యూలతో పాటు రోస్ట్​ కూడా ఉంటుంది. సినిమా డిస్కషన్స్​ సమయంలో నిర్మాత, డైరక్టర్​ మధ్య జరిగే సంభాషణను ఫన్నీగా, సెటైరికల్​గా చెప్పి నవ్వించే ఛానెల్​ ఇది. ప్రస్తుతం ఈ ఛానెల్​కు 1.37లక్షల మది ఫాలోవర్స్​ ఉన్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు