(1 / 5)
ఐక్యూ నియో 10- ఇదొక గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్. హై పర్ఫార్మెన్స్ గ్యాడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 7000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. అమెజాన్‌లో దీని ధర రరూ. 33,998గా ఉంది.
(2 / 5)
రియల్మీ జీటీ 7- అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 39,99గా ఉంది. ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ (భారత్‌లోనే మొదటిసారి) ప్రాసెసర్ ఉంటుంది.
(3 / 5)
వివో టీ4 5జీ- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7300 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. అమెజాన్‌లో ఈ మొబైల్ ధర రూ. 23,988గా ఉంది.
(4 / 5)
ఒప్పో కే13 5జీ- ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 17599 మాత్రమే! ఈ ధరకే 7000ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుండటం విశేషం. ఈ గ్యాడ్జెట్లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది.
(5 / 5)
ఐక్యూ జెన్10 5జీ- ఇందులో 7,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ధర రూ 23,998 మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు