Top 5 most-followed celebs on Instagram: ఇన్‍స్టాగ్రామ్‍లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న టాప్-5 సెలెబ్రెటీలు వీరే-top 5 most followed celebs on instagram cristiano ronaldo to selena gomez ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Top 5 Most-followed Celebs On Instagram: ఇన్‍స్టాగ్రామ్‍లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న టాప్-5 సెలెబ్రెటీలు వీరే

Top 5 most-followed celebs on Instagram: ఇన్‍స్టాగ్రామ్‍లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న టాప్-5 సెలెబ్రెటీలు వీరే

Published Mar 26, 2023 10:12 PM IST Chatakonda Krishna Prakash
Published Mar 26, 2023 10:12 PM IST

Top 5 most-followed celebs on Instagram: ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ఇన్‍స్టాగ్రామ్ చాలా పాపులర్. అన్ని రంగాల సెలెబ్రెటీలు చాలా మంది ఇన్‍స్టాగ్రామ్‍లో ఉన్నారు. వీరిలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్-5 సెలెబ్రెటీలు వీరే. ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారంటే..

ఫొటో, వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ఇన్‍స్టాగ్రామ్ (Instagram) ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది నిత్యం ఈ ప్లాట్‍ఫామ్ వినియోగిస్తుంటారు. కాగా, ఇన్‍స్టాగ్రామ్‍లో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉన్న టాప్-5 సెలెబ్రిటీల వివరాలు ఇవి.

(1 / 6)

(Instagram)

Cristiano Ronaldo | ఇన్‍స్టాగ్రామ్‍లో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న వారి లిస్టులో ఫుట్‍బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో టాప్‍లో ఉన్నారు. ఆయనకు ప్రస్తుతం 56.6కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

(2 / 6)

(AFP)

Lionel Messi | అర్జెంటీనా స్టార్ ఫుట్‍బాల్ ఆటగాడు లియోనెస్ మెస్సీని ప్రస్తుతం ఇన్‍స్టాగ్రామ్‍లో 44.6 కోట్ల మంది యూజర్లు ఫాలో అవుతున్నారు. ఈ జాబితాలో మెస్సీ రెండో స్థానంలో నిలిచారు. 

(3 / 6)

(Twitter)

Selena Gomez: ఇన్‍స్టాగ్రామ్‍లో 40కోట్లకుపైగా ఫాలోవర్లను సాధించిన తొలి మహిళగా ఫేమస్ సింగర్ సెలెనా గోమేజ్ ఇటీవలే రికార్డు సాధించారు. మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత గురించి ఆమె తన ఫాలోవర్లకు వివరిస్తుంటారు. ప్రస్తుతం ఆమెకు 40.4కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

(4 / 6)

(REUTERS)

Kylie Jenner: అమెరికన్ ఫేమస్ మోడల్, వ్యాపారవేత్త కెలీ జెన్నెర్ అకౌంట్‍కు ఇన్‍స్టాగ్రామ్‍లో ప్రస్తుతం 38.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అత్యధిక ఫాలోవర్ల జాబితాలో ఆమె నాలుగోస్థానంలో నిలిచారు. 

(5 / 6)

(Instagram/@kyliejenner)

Dwayne “The Rock” Johnson: డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ చాంపియన్, హాలీవుడ్ నటుడు డ్వైన్ జాన్‍సన్‍కు ఇన్‍స్టాగ్రామ్‍లో ప్రస్తుతం 37.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‍స్టాగ్రామ్‍లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలెబ్రెటీల జాబితాలో ఆయన అయిదో స్థానం దక్కించుకున్నారు.

(6 / 6)

(Getty Images via AFP)

ఇతర గ్యాలరీలు