Top 5 IIIT Colleges: బీటెక్ కోర్సుల్లో ఐఐటీలు, ఎన్ ఐటీల తర్వాత ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) లు ఉత్తమమైనది. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీలతో సమానంగా ప్లేస్ మెంట్స్ లభిస్తున్నాయి. మన దేశంలోని టాప్ 5 ఐఐఐటీ ఇన్ స్టిట్యూట్ లు ఇవే.
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.