ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 4 సినిమాలు.. జూన్‌లో మరో నాలుగు అదనంగా.. అన్ని జోనర్లలో.. ఇక్కడ చూసేయండి!-top 4 ott movies release this week stolen bhool chuk maaf pattth jaat ott streaming on netflix amazon prime jiohotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 4 సినిమాలు.. జూన్‌లో మరో నాలుగు అదనంగా.. అన్ని జోనర్లలో.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 4 సినిమాలు.. జూన్‌లో మరో నాలుగు అదనంగా.. అన్ని జోనర్లలో.. ఇక్కడ చూసేయండి!

Published Jun 02, 2025 03:24 PM IST Sanjiv Kumar
Published Jun 02, 2025 03:24 PM IST

ఓటీటీలో ఈ వారం ఎన్నో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 4 ఓటీటీ సినిమాలు ఉన్నాయి. అలాగే జూన్ మొదటి వారం కాకుండా ఈ నెలలో మరో నాలుగు అదనంగా ఓటీటీ రిలీజ్ కానున్నాయ. అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వారం ఓటీటీ రిలీజ్: జూన్ నెల ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ మొదటి వారంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ వారం ఎన్నో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా వాటిలో టాప్ 4 సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం. అలాగే, జూన్ నెలలో అదనంగా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే నాలుగింటి గురించి తెలుసుకుందాం.

(1 / 7)

స్టోలెన్ ఓటీటీ: అభిషేక్ బెనర్జీ అద్భుతమైన నటనకు పెట్టింది పేరు. మరోసారి తన యాక్టింగ్‌తో ప్రజల మనసులు గెలుచుకోవడానికి రెడీ అయ్యాడు. అభిషేక్ బెనర్జీ నటించిన థ్రిల్లర్ డ్రామా చిత్రం స్టోలెన్. జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్టోలెన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కానున్న స్టోలెన్ మూవీ ఇద్దరు అన్నదమ్ముల కథ. అలాగే, ఓ చిన్నారి కిడ్నాప్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుంది.

(2 / 7)

జాట్ ఓటీటీ స్ట్రీమింగ్:టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన సినిమా జాట్. సన్నీ డియోల్ హీరోగా, రణదీప్ హుడా విలన్‌గా చేసిన ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జాట్ బాక్సాఫీస్ వద్ద అలరించింది. ఇప్పుడు జూన్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో జాట్ ఓటీటీ రిలీజ్ కానుంది.

(3 / 7)

జాట్ ఓటీటీ స్ట్రీమింగ్:

టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన సినిమా జాట్. సన్నీ డియోల్ హీరోగా, రణదీప్ హుడా విలన్‌గా చేసిన ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జాట్ బాక్సాఫీస్ వద్ద అలరించింది. ఇప్పుడు జూన్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో జాట్ ఓటీటీ రిలీజ్ కానుంది.

భూల్ చుక్ మాఫ్ ఓటీటీ: రాజ్ కుమార్ రావ్, వామిక్ గబ్బి జంటగా నటించిన టైమ్ లూప్ రొమాంటిక్ డ్రామా చిత్రం భూల్ చుక్ మాఫ్ మే 23న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో విడుదలైన రెండు వారాల తర్వాత జూన్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో భూల్ చుక్ మాఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

(4 / 7)

పట్ట్ ఓటీటీ రిలీజ్: మలయాళ చిత్రం 'పట్ట్' జూన్ 6 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మనోరమ మ్యాక్స్‌లో పట్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇది థ్రిల్లర్ డ్రామా జోనర్‌లో తెరకెక్కింది.

(5 / 7)

జియో హాట్‌స్టార్ ఓటీటీ: కేకే మీనన్, అక్షయ్ కుమార్ జూన్ నెలలో ఓటీటీలో సందడి చేయనున్నారు. కేకే మీనన్ నటించిన వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ సీజన్ 2 జూన్‌లోనే జియో హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. అలాగే, అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే నటించిన కేసరి చాప్టర్ 2 జియో హాట్‌స్టార్‌లో జూన్ 13 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

(6 / 7)

ఓటీటీ షోస్: కపిల్ శర్మ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 జూన్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే, బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న సరికొత్త షో ది ట్రేయిటర్స్ జూన్ 12న అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

(7 / 7)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు